This page has not been fully proofread.

ప్రచండ చండీతిశతి
 
మనుజులందు కుండలినీరూపమున మెరుపులరాణి థాపించుచున్నది. కుండ
లినీపురస్థితయైన దేవి ఇక్కడ ధ్యానింపబడుచున్నది. కుండలినీ నదీతీరమునగల
నేటి పడై వీడు గ్రామమే కుండలినీపురం, గణపతిముని తపస్సుచేసి రేణుకను
రంజింపజేసిన స్థలమిదే.
 
18
 
విమల మస్తకైహ
 
అవి హృది విదారితా
 
దళిత మస్తకా జయతి రేణుకా.
నిర్మల బుద్ధులైన వారి కపాల భేదము
రించు రేణుక భాసించుచున్నది.
 
చున్నది.
 
చేయుచు హృదయమున ప్రస
 
జయతివిద్యుతో యువతి భూమికా
ఇహఖలాంత కృజ్జగతి రేణుకా.
 
మెరుపు వలెనొప్పు మెరుపు దేహముగల ఆచండీదేవి
జేయుచు భాసించుచున్నది.
 
అమితవిక్రమే జయజయ్యాంబికే
 
పరశుధారిణో జనని రేణుకా
 
7
 
పరశురాముని తల్లియు మహావిక్రమవతియు నైన రేణుకాదేవీ ఖాసించు
 
నీచులను నశింప
 
వినతపాలికే ధరణీకాలికే,
 
జనపతి ద్విషో జసనిపోహీమాం.
 
రాజులను జయించిన సరశురామ జననీ నన్ను రక్షింపుము. afdog
 
మమహృదంబుజం తప పదాంబుజే
భజతులీనం కపటనార్య జే.
లీలాసుందర విగ్రహధారిణీ, నాహృదయము
మగుగాక అనగా ఆత్మానుభవమగుగాక అని భావము.
 
వంక ఉతం
 
9
 
సీపాదపద్మమునందు లీన
 
జడక
 
ప్ర్రచండ చండీతి క
 
కరుణయాక్రియాద్భగవతీ శుభా
 
మను ముదావహం ముదముదార భా
 
గొప్పకాంతిగల
 
ఆదేవి కరుణించి
 
జేయుగాక.
 
తవమదే వృషా జయతి దానవాన్
 
తవమదేహరో నటతి మోదవాన్.
 
తవ మదే రవి స్తపతి తేజసా
 
తన మ దే
 
రవతి చౌజసాం
 
సంతోషము
 
19
 
ice
 
11
 
నీ సంతోషముకై ఇంద్రుడు దానవులను జయించును. నీ సంతోషమున కై
హరుడు నాట్యమాడును.
 
తవ మదే ధరా భ్రమతి మేదినీ
 
తవ మదే తను ర
 
నీ
 
10
 
కలుగ
 
12
 
స్వభూ
 
నీ సంతోషము కొరకు సూర్యుడు తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. ఆత్మ
భవుడు (బ్రహ్మ) తేజస్సుచే రక్షించుచున్నాడు.
 
తవమ దేశశీ రమయ తే 2 ఫలం
తవమదే నిలః ప్రథయతే బలం,
నీ సంతోషము కొరకు చంద్రుడందరిని
వాయువు వీచి తన బలమును చూపుచున్నది.
 
తవమదే 2 లో జగతి రాజతే
తప మదే ముని ర్నిగమమీక్ష తే,
 
నీ సంతోషము కొరకు అగ్ని దీపించుచున్నది. ముని వేదముల దర్శించును.
 
గణపతిమునికి, దైవరాతకు రేణుకా క్షేత్రంలోనే వేదదర్శనం కావడం ఇక్కడ
స్మరింపదగినది.
 
13
 
ఆనందింప జేయుచున్నాడు..
 
14
 
15
 
తను ర్మమచ మోది
 
నీ సంతోషమునకు భూమి తిరుగుచున్నది. నా తనువు కూడ మోదమును
చెందుచున్నది.