We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

ప్రచండ చండీ తిశతి
 
వర్ణిని ప్రీతిరూపిణి, ఢాకిని వీర్యరూపిణి, ఈ శక్తులను గురించి సమగ్రముగ తెలి
యగోరువారు గణపతిముని రచితమైన యోగవ్యాఖ్యాన సూత్ర గ్రంథాలను చూడ
 
వలెను.
 
14
 
దీప్యదక్షి భా భీషి తాసురాం
నౌమి వజ్రణః శక్తి మక్షరాం.
 
8
 
అక్షరరూపిణియు ప్రకాశించు నేత్రకాంతిచే భయపడు రక్కసులు గలట్టియు
ఆ ఇంద్రశక్తికి నమస్కారము,
 
యావిశ తపో ధ్వ స్తపాత కాం
 
రేణుకాం సుతచ్ఛిన్న మస్తకాం.
 
గౌక '
 
తపస్సుయందున్న వ్యక్తుల నాదేశించి వారి పాతకములను నశింపజేయునట్టి
మతచ్ఛిన్నమస్తకమైన రేణుకకు నమస్కారము,
 
9
 
నౌమితామరి వ్రాతమర్దనం
 
నాక మేదినీ పాలభామినీం.
 
శతృమర్దిని ఆయిన స్వర్గాధిపకాంతకు నమస్కరించెదను.
 
దేవసుందరీ మ
 
మస్త లాలితం
 
అంబికాపదం భాతుమే హితం.
 
11
 
దేవకాంతల శిరస్సుల నలంకరించిన అంబికా పాదము నాకు హితము చేయు
 
శోధ్యతామయం సర్వధీపుషా
లోకధాత్రి తే పాదరో చిపా.
 
ఓ జగన్మాతా, నీ పాదకాంతిచే బుద్ధిశోధింపబడుగాక $
 
కోటిశ స్తవప్రాజ్య శక్తయః
విద్యుదంబికే పాదపంక్తయః .
 
10
 
12
 
దేకిం డిరి 13
 
స్త్రచండ చండీ త్రిశతీ
 
నీ శక్తులు కోటకొలని గలవు. నీ కాంతిలేశములే ఈ మెరపులు.
 
తాసువిక్రమాధాయి చేపితం
 
తాసువిష్టపజ్ఞాన మద్భుతం.
 
14
 
అశక్తులందు విక్రమములు గలవు. వాటియందు మెరుపులందు అద్భుత
జ్ఞానమిమిడియున్నది.
 
సర్వతోంబ తే పాద చేష్టితం
చేత్తిసత్కృతీనో జడః కృతం.
 
ఆశక్తులతో నీవనేకచేష్టలు చేయగలవు. ధన్యుడు వానిని గాంచును.
 
సుడు తెలియకయుండును.
 
అర్పయేత్తనుం యస్సవిత్రీ తే
 
శక్తి వై భవం తత్ర పండి తే.
 
15
 
వేత్తియః కృతీతత్ర తద్బలం
వేదయోననా త త్ర నోఫలం.
 
'10' 16
 
తెలిసినవాడు ధన్యుడు. ఆ తెలివి వానిబలము. తెలియనివాడు ఏ ఫలమునం
దక జడుడగును.
 
అల
 
పూరుషోభవన్మూర్తి రచ్యుతే
మ త్తనుంస్త్రీయం సంభున కుతే.
 
ఎవడు శక్తిపాతమునకు శరీరమర్పించి సదాభావన చేయునో వాడు ఆ శక్తి
పాతము ననుభవించును. దాని వైభవముల నందును. ఓ సావిత్రి జ్ఞానస్వరూపిణీ
 

 
అది నీమహిమ.
 
18
 
పతివ్రత తనువును భర్తకర్పించిన విధముగ నీ భక్తుడు సర్వము దేవికర్పణ
గావించునో వానిని ఆశక్తి స్త్రవేశించి యధేష్టముగ ననుభవించి శక్తివంతునిగా