2023-11-24 11:35:48 by ambuda-bot
This page has not been fully proofread.
12
ప్రచండ చండీ తి శతి
ఇహ తావ దపారబలే సగ్గలా అపి యోగకథాః
తదయావదనంత జుషో నపవి; త్రఝరీపతనమ్.
23
మానవులు అనేక యోగములను అభ్యసించుదురు. నీ లహరీ కళావేశ పాత
ముతో అన్ని యోగములు ముగియును.
విషయారీ వినాశ విధౌ రమణీయ ముపాయ. మజే
కథయేశ్వరి మే విశదం తవ నాంబ నసాధ్యమిదం . •
విషయములను శతృవులను సమయింపజేయుటకు చక్కని ఉపాయమును
నీవు చెప్పుము, ఇది నీక సాధ్యముకాదు.
గణనాధక వేః కృతిభిః బృహతీభిరిమాభిరజా
పరితృప్యతు చండవధూః కపటా గగనాన్నికలా.
గణపతి కవిచే రచింపబడిన ఈ బృహతీ ఛందోనిబద్ధములగు పద్యములు
గగనాగ్ని కలారూపమైన చండీదేవిని సంతోషపరచుగాక.
3. సుప్రతిష్ఠా స్తబక ము
చండ చండికాం బాల భానుభాం
నౌమి దేవతా రాజవల్ల భాం.
24
రించుచున్నాను.
25
లేత సూర్యునివలె ప్రకాశించు నా చండికాదేవికి, దేవరాజ సత్నికి నమస్క
శక్తి ఒక్కటే. ఆశక్తికి నమస్కారమని భావము.
1
నాభిమండల శ్వేత పద్మగే
చండదీధి తేర్మండ లేస్థితాం.
దివియందు సూర్యమండలవాసినియు, శరీరులందు నాభిపంకజవర్తియునగు
2
ప్రచండ చండీ శ శీ
35 సూక్ష్మనాడికా దేహధారిణీం
ఘోర పాతక వాతహారిణీం
సూక్ష్మనాడీ సంచారము చేయుచు, సమస్త పాపవాతమును హరించు శక్తికి
నమస్కారము.
గ్రవి క్రమ చ్ఛిన్నమస్త కాం
Lam
దద్దవాసనా ఘాసజాల కాం
orantly
ప్రచండ విక్రమముగల ఆ ఛిన్నమస్తాదేవి, వాసనల నెండుగడ్డివలే
చహించివైచును. ఆమెకు నమస్కారము. కపాలభేదముచే వాసనలు తొలగునని
సూచన.
నేమి సిద్ధియం సిద్ధ సంస్తుతాం
వజ్రధారిణః శ క్తి మద్భుతాం.
3
ఇందునిశ క్తిఅయిన ఆ అద్భుతచండికి శరీరమందు శుద్ధధీరూపమగుదానికి
సిద్ధులచే నుతింపబడినదానికి
బడినదానికి నమస్కరింతును. ఈ దేహమున ఆత్మను చూచునది.
శుద్ధబుద్ధియే, అది చండీరూపము "దృశ్యతే త్వగ్యయా బుద్ధ్యా సూక్ష్మయా
సూక్ష్మదర్శిః'' అని శృతి.
ప్రాణినాం తనౌ తంతు సన్నిభాం
అంబరస్థలే వ్యాపకప్రభాం.
ఆధ్యాత్మికంగా
దేహాన సూక్ష్మనాడులామే నివాసములు.
పక తేజోరూపము.. కనబడని సూక్ష్మతే
60"
తేజోరూపము.
ఆకాశమన అది
చారువర్ణి నీ ప్రీతిలాలితాం
భౌమఢాకినీ వీర్యనందితాం.
వర్ణిని, ఢాకినీ అను రెండు శక్తులచే లాలితయైన చండికి నమస్కారము