2023-11-24 11:35:48 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రచండ చండీ త్రి శ శ్రీ
నా పై ప్రసరించు నీకాంతి ప్రసారముచే నా యీదేహము నీవుగావించు దేవ
కార్యములందు. సాధనమైనదగుగాక.
10
మమవర్ష ్మణి హీనబలే యది కశ్చన లోప ఇవ
ఎ
తమపోహ్య పటిష్ఠతమం కురువిష్టపనత రిదమ్.
నా ఈ దేహము బలహీనమైనచో ఆ బలహీనతను నీవు ఒక లోపమువలె
తొలగించి నీ దేవకార్యానుకూలమైన దానిగచేసికొనుము. ఇది అర్పణమనుభక్తి.
13
సహతామిద మంబవపు స్తవనాట్య మపారజ వం
బహిరంతర శతృసహం భజతాం బహుళంచ బలమ్ 14
తల్లీ : నీ శక్తి పాత నాట్యమును ఈ దేహము సహించునట్లు చేయుము.
నీవు కామాది శకృషట్కమును బాహ్యవిఘ్నములను తొలగించి యోగమును వృద్ధి
పొందింపుము.
పృధివీచ సహేత న తే తటిదీశ్వరి నాట్యజవం
కరుణా యది దేవి న తే వపుషా మిహ కాను కథా. 15
విద్యుద్రూపడేవీ, నీ నాట్య వేగమును భూమికూడ సహింపజాలదు. అట్టిది
నీదయ లేనిచో ఈ మానవ దేహమెట్లు సహించును.
తవ శ క్తి ఝురీ పతనం బహిరద్భుత వృష్టిరిన
ఇదమంతరనంతబలే మదీగారస పానమివ.
16
ఓ దేవీ, నీ శక్తిపాతము బైట వర్షపాతమువలె నుండును. అంతర ప్రసా
రము మత్తును, ఆనందమును కలిగించును. శిరస్సుపై పడునప్పుడు అద్భుత వర్ష
పాతమువలె నున్నదని అంత తర్లహరి మోదవీచియై యున్నదని కవి స్వానుభవ
మును తెలిపెను,
పరమిక్షురసోమధురో మదిరా మదకృత్పరమా
మధురామదకృచ్ఛభృశం తవశక్తి కలా లహరీ.
17
ప్రచండ చండీతిశతి
మధురమైన ఇక్షురసంశ్రేష్ఠం మాదకమైన మద్యం ఇంకా శ్రేష్ఠం. నీశక్తి
లహరి మధురము, మాదకముకూడా.
రసనేంద్రియ మాత్రముదం వరణమురసః కురుతే
బహిర ప్రదం తవ శకలా లహరీ
10
18
చెరకునరం ఒక్క జిహ్వకు స్వాదుత్వము నిచ్చును. నీ శ క్తిలహరి లోపల
పై నకూడ నానందమును కలిగించును.
వపుషో మనసశ్చధియో బల మద్భుత మాదధతీ
ప్రమదంచ జయత్యజరే తవ శక్తి కలా లహరీ.
దేహమునకు మనస్సునకు బుద్ధికి గొప్ప బలమును చేకూర్చుచు నీశక్తిల
హరి గొప్ప మత్తును కలిగించుచున్నది.
తన శక్తికలా లహరీ పరిశోధయతే భువి యం
విదురాగమసారవిదః సనిమేష మమ ర్వమిమమ్.
19
లహరీ మఖిలాంబ వినా తవయో నుభవం వడతి
అయి వంచతి ఏషమృషా విషయేణ మహావిభ వే.
తల్లీ, నీ శ క్తిలహరి ననుభవింపకయే ఎవడు అనుభవించినట్లు
వాడు విషయములందనురక్తితో వంచితుడగును.
20
నీ శక్తికలా లహరిని శోధించుచున్న వానిని ఆగమవేత్తలు రెప్పపాటుకల
దేవతగా చెప్పుదురు. అనగా అట్టిశక్తి పాతకమును అనుభవించు వాడమర్త్యుడని
20
ఛానము.
21
పలుకునో
సతతా లహరీయది తే బహిరంతరపి ప్రగుణా
భవబంధచయః శీథిలో భువిజీవిత ఏవ భవేత్.
ఎవనికి నీ కలాలహరి బాహ్యాంతరములందగునో వానికి సంసారబంధము
లన్నియు జీవింపగనే తొలగును,
22