This page has not been fully proofread.

ప్రచండ చండీతిశతీ
 
కనిపక్షజుషాందమనీ కలుషప్రతి తేః శమనీ
 
జయతి సుచ తామవనీ సదయా జగతో జననీ.
 
ఆజగన్మాత పాపులను శిక్షించి కలుషములు హరించును. శరణాగతులై
సవముచేయు వారిని దయతో కాచును.
 
అతిచండి సుపర్వను తే బల పౌరుష యోరమితే
జననం సుజనావని తే జగతా ముపకారకృ
 
బలపౌరుషములలో నీకు సాటిలేరు. దేవతలు నుతించగ నీవు జగమున కుస
కారముచేయుటకై, సుజనులను రక్షించుటకై నీ సవతరింతువు.
 
సకలామయ నాశచణే సతతం స్మరతః సుగుణే
మమకార్యగ తే ప్రథమం మరణం న
భవత్వధమమ్.
 
8
 
మరణస్య భయంతరితుం కరుణారసవాహిని
స్మరణాద్రసయామిగళత్ చరణాంబురుహాదమృతమ్.
 
6
 
నిన్ను స్మరించువారలకు సకలవ్యాధులను నశింపజేయు నేర్పుగల ఓడేవీ,
నాకార్యములందు నీవు తోడగుము. నాకు అధమమగు మరణమురాకుండ కాపాడుము.
"జాయస్వమ్రియస్వ ఇతి తృతీయః పధాః మానవానాం" అని
అయితే అధమమరణమేయగును. కార్యసాఫల్యంవల్లనే అధమ మరణ
 
పుట్టుట చచ్చుట
 
నివారణ
 
మగును.
 
10
 
ననీతావపుశ్చరణం జగదంచి న వేది తవ
వియదగ్నితనోశ, రణం శిరసేహవహామిసదా.
 
7
 
ఓకరుణారసవాహినీ నీచరణాంబురుహంబులందగు అమృతమును నీపాద
స్మరణచే నేనాస్వాదించుచున్నాను. కాని నిది నన్ను మరణభయము నుండి తరింప
జేయును. నేనమృతత్వమునందగలను.
 
8
 
మూలాధారమునుండి బ్రహ్మరంధ్రద్వారముగ లైజనశక్తి ప్రతిక్షణము
ఆకాశమహస్సులోనికి యాతాయాతములు జరుపుచుండును. కుండలినీశ క్తినుద్దీపింప
 
ప్రచండ చండీ
 
త్రి
 
పి
 
జేసి శీర్షకపాలభేదము గావించిన వ్యక్తి దీనిని మనుజులూపిరిని తెలిసి వర్తించునట్లు
తెలిసిన ర్తింపగలడు. 'మూర్థ్ని ఆదాయాత్మనః ప్రాణం ఆస్తితో యోగధారణాం'
అను గీతావాక్య మీవిషయమునే తెలుపుచున్నది. ఉపనిషత్తులందు శతాధికానాడీ లేదా
బ్రహ్మనా అని ఇదే చెప్పబడినది. దీనిద్వారమున నుత్రాంతిచెందినవానికి పున
రావృత్తి లేదు. ఇట్టియోగముసహజమైకవికి సదా శిరస్సునుండి అంబర దేశమువరకు
నైన తైజసమార్గము, శక్తిపాతము, దానియాతాయాతములు
చున్నవి. ఈఉద్గారము దేవీచరణముగ భావించి అట్టి నీపాదన్యాసము సదా నాశిరస్సు
నందగుచున్నది. ఆకాశాగ్నిస్వరూపురాలిపై న నీకై జసపాదన్యాసమును నేనెరుగు
దును కాని వనితారూపమునున్న నీపాదము ఓజగన్మాతా! నాకు ఇంకను కనిపించ
 
అనుభూతములగు
 
లేదని భావము.
 
శతశః ప్రసృతై శ్చరణై ర్ముని మస్తక వీధిషు సా
విపులే గగనే వితతా చరతి త్రిదికేశ సఖీ.
 
9
 
చున్నది.
 
9
 
ఓనాకాథిరాజీ: అనేక విధములై నగగనవ్యాప్తమైన నీమహస్సు మునిమస్తకము
అందు నిండుగ పాదవిన్యాసము చేయుచుండును.
 
విశతి ప్రవిధాయ పథశ్చరణస్య విభాంబ గుహాం
నిహితస్య మమేహ శిర స్వజరే జగదీశ్వరి తే
 
నీ తేజసపాదము నాశిరస్సునుండి మార్గము చేసికొని హృద్దుహను చేరు
 
10
 
చరణస్య విభా కిముతే తవ కాచిన నీ చిరుత
 
C
 
ఆ ర
 
వివిధా విదధాతి కథాః ప్రవిశంశాత్యయి భక్తగుహామ్. 11
 
ఆవిధముగ ప్రవేశించు తైజసవీచి నీ సహజతేజమా లేక దానిఏక దేశ తరంగ
నూ? ఏదైనను అది నాలో అనేకానుభవములను ఆనందమును కలిగించుచున్నది.
నిజవీచి విలాసపదం మమకాయ మిదం జగతి
 
కరణం సుర కార్యకృతే తవనిస్తుల భే భవతు.
 
12