This page has been fully proofread once and needs a second look.

శ్రీరామాష్టోత్తరశతనామావళి
 
ఓం శ్రీమతే నమః
 

ఓం శ్రీమహాతేజసే నమః

ఓం శ్రీమన్మంగళవిగ్రహాయ నమః
 

ఓం శ్రీనిధయే నమః
 

ఓం శ్రీపతయే నమః
 

ఓం శ్రీదాయ నమః
 

ఓం శ్రీకరాయ నమః
 

ఓం శ్రితవత్సలాయ నమః

ఓం రామాయ నమః

ఓం దాశరథయే నమః।
 
(10)
 
ఓం విష్ణవే నమః
 

ఓం కౌసల్యానందవర్ధనాయ నమః
 

ఓం లక్ష్యలక్షణసంవేద్యాయ నమః

ఓం లక్ష్మీతే నమః॥
 
(10)
 

ఓం లక్ష్మణాగ్రజాయ నమః।
 

ఓం భరతశతృఘ్నసంసేవ్యాయనమః

ఓం భక్తాభీష్టవరప్రదాయ నమః।
 

ఓం ప్రభంజనసుతారాధ్యాయ నమః |
ఓం ప్ర
జారంజనతత్పరాయ నమః।

ఓం విశ్వామిత్రానుగాయ నమః || (20
)
 
ఓం వీరాయ నమః।
 

ఓం తరుణాయ నమః
 

ఓం తాటకాన్తకాయ నమః।
 

ఓం యమిసేవ్యాయ నమః।

ఓం యాగగమ్యాయ నమః
 

ఓం యజ్ఞరక్షణతత్పరాయ నమః
 

ఓం మారీచదమనాయ నమః।
 

ఓం మాన్యాయ నమః।
 

ఓం సుబాహుప్రాణహారకాయ నమః

ఓం శిష్టేష్టదాయ నమః (30)

 
ఓం శిష్టపూజ్యాయ నమః

ఓం శివకార్ముకభంజకాయ నమః

ఓం సీతాపాణిప్రగ్రహీత్రే నమః॥

ఓం సీతారామాయ నమః
 

ఓం సుదర్శనాయ నమః।
 

ఓం ఏకపత్నీవ్రతాయ నమః
 
శ్రీరామాష్టోత్తరశతనామావళి
 

ఓం ధీరాయ నమః।
 

ఓం ఏకనాథాయ నమః

ఓం శివంకరాయ నమః
 

ఓం భార్గవక్రోధశమనాయనమః। (40
 
)
 
ఓం ధృతవైష్ణవకార్ముకాయ నమః।
 

ఓం అయోధ్యాకల్పకాయ నమః।

ఓం స్వామినే నమఃః
 

ఓం అహల్యాశాపమోచకాయ నమః
 

ఓం పితృప్రియాయ నమః।
 

ఓం పితృభక్తాయ నమః।
 

ఓం పితృవాక్పరిపాలకాయ నమః।

ఓం సమదర్శినే నమః
 

ఓం సదారాధ్యాయ నమః।
 

ఓం సమదుఃఖసుఖాయ నమః (50
 
)
 
ఓం శమినే నమః।
 

ఓం జానకీశాయ నమః
 

ఓం జగద్భర్తే నమః
 

ఓం జగదానందకారకాయ నమః
 

ఓం సీతాలక్ష్మణసంసేవ్యాయ నమః
 

ఓం వనవాసవ్రతానుగాయ నమః।
 

ఓం గుహారాధ్యాయ నమః

ఓం గుహ్యగోప్రే నమః
 

ఓం గోవిందాయ నమః
 

ఓం గురుసేవకాయ నమః (60)
 

 
ఓం ఋషివేషధరాయ నమః।
 

ఓం ధీరాయ నమః।
 

ఓం ఋషీడ్యాయ నమః।
 

ఓం ఋషిసేవితాయ నమః
 

ఓం లక్ష్మణార్చితపాదాబ్జాయ నమః।

ఓం భరతార్పితపాదుకాయ నమః।

ఓం ఆనందఘనాయ నమః।

ఓం ఆనందినే నమః
 

ఓం ఆంజనేయాభిపూజితాయ నమః

ఓం కాకాపరాధసమ్మర్షిణే నమః | (70
 
)
 
ఓం ఖరదూషణమర్దనాయ నమః।

ఓం రాజీవలోచనాయ నమః।
 

ఓం రావణావరజావిముఖాయనమః।
 

ఓం రాజ్ఞే నమః
 

ఓం జటాయుమోక్షదాయ నమః।

ఓం జేత్రే నమః।
 

ఓం జటిలాయ నమః
 

ఓం జనరంజకాయ నమః।
 

ఓం శబరీసేవితాయ నమః

ఓం శాంతాయ నమః
 
| (80)
 
ఓం శరచాపధరాయ నమః।
 

ఓం శుభాయ నమః
 
|
ఓం సుగ్రీవకృతమైత్రీకాయ నమః

ఓంహనుమత్సేవితాంఘికాయ నమః
ఘ్రికాయ నమః
ఓం వాలిహర్తే నమః
 

ఓం వారిజాక్షాయ నమః।
 

ఓం వంద్యాయ నమః।
 

ఓం వానరసేవితాయ నమః।
 

ఓం సముద్రదర్పదమనాయ నమః।

ఓం శమనాయ నమః
 
| (90)
 

 
ఓం సేతుబంధకృతే నమః।
 

ఓం రణధీరాయ నమః।
 

ఓం రావణారయే నమః।
 
(80)
 

ఓం రక్షకాయ నమః।
 

ఓం రాక్షసాంతకాయ నమః।
 

ఓం శరణ్యాయ నమః।
 

ఓం శరణాయ నమః
 

ఓం శర్మణే నమః
 

ఓం విభీషణసమాశ్రితాయ నమః

ఓం దశాననాన్తకాయ నమః (100)

 
ఓం దాంతాయ నమః
 

ఓం దశదిగ్దేవతార్చితాయ నమః।

ఓం శ్రితకల్పతరవే నమః

ఓం శ్రీశాయ నమః
 

ఓం శరణాగతవత్సలాయ నమః
 

ఓం శ్రీపాదుకార్చితపదాయ నమః

ఓం సదారాధ్యాయ నమః
 

ఓం సతాంగతయే నమః (108)