This page has been fully proofread once and needs a second look.

శ్రీరామాష్టోత్తరశతనామస్తోత్రమ్
 

 
అథాతః సంప్రవక్ష్యామి నామ్నామష్టోత్తరం శతమ్।

దేవదేవస్య రామస్య ప్రీతయే భవముక్తయే॥

శ్రీమాన్ శ్రీమహాతేజాః శ్రీమన్మంగళవిగ్రహః ।

శ్రీనిధిః శ్రీపతిః శ్రీదః శ్రీకరః శ్రితవత్సలః॥
(01-08)
రామో దాశరథి ర్విష్ణుః కౌసల్యానందవర్ధనః।

లక్ష్యలక్షణసంవేద్యో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజః॥
(09-15)
భరతశతృఘ్నసంసేవ్యో భక్తాభీష్టవరప్రదః
 

ప్రభంజనసుతారాధ్యో ప్రజారంజనతత్పరః॥ (16-19)
 

విశ్వామిత్రానుగో వీరః తరుణ స్తాటకాన్తకః।
 

యమిసేవ్యో యాగగమ్యో యజ్ఞరక్షణతత్పరః॥
 
(20-26)
మారీచదమనో మాన్యః సుబాహుప్రాణహారకః

శిష్టేష్టదః శిష్టపూజ్యో శివకార్ముకభంజకః॥
(27-32)
సీతాపాణిప్రగ్రహీతా సీతారామః సుదర్శనఃః
 

ఏకపత్నీవ్రతో ధీరః ఏకనాథః శివంకరః॥
 
(01-08)
 
(09-15)
 
(20-26)
 
(27-32)
 
(33-39)
 

భార్గవక్రోధశమనో ధృతవైష్ణవకార్ముకః॥
 

అయోధ్యాకల్పకః స్వామీ అహల్యాశాపమోచకః॥ (40-44)

పితృప్రియో పితృభక్తో పితృవాక్పరిపాలకః
 

సమదర్శీ సదారాధ్యః సమదుఃఖసుఖః శమీ॥ (45-51)

జానకీశో జగద్భర్తా జగదానందకారకః
 

సీతాలక్ష్మణసంసేవ్యో వనవాసవ్రతానుగః॥
 
(52-56)
గుహారాధ్యో గుహ్యగోప్తా గోవిందో గురుసేవకః॥

ఋషివేషధరో ధీరో ఋషీడ్యో ఋషిసేవితః॥
(57-64)
లక్ష్మణార్చితపాదాబ్లో భరతార్పితపాదుకః।

ఆనందఘన ఆనందీ ఆంజనేయాభిపూజితః॥
(65-69)
కాకాపరాధసమ్మర్షీ ఖరదూషణమర్దనః।

రావణావరజావిముఖో రాజా రాజీవలోచనః ।
 
(70-74)
జటాయుమోక్షదో జేతా జటిలో జనరంజకః।
 

శబరీసేవిత శ్శాంతో శరచాపధరః శుభః॥
 
(75-82)
సుగ్రీవకృతమైత్రీకః హనుమత్సేవితాంఘికః।
 

వాలిహన్తా వారిజాక్షో వంద్యో వానరసేవితః॥ (83-88)
 
(52-56)
 
(57-64)
 
(65-69)
 
(70-74)
 
(75-82)