2023-08-17 09:21:28 by ambuda-bot

This page has not been fully proofread.

ప్రతాప సింహ చరిత్ర.
 
య్యుదయాస్తాచలమధ్యగంబయిన సర్వోక్వితలంబు ముదా
స్పదమా కొంగుపసిండివోలెఁ దమడై భాసిల్లు నెల్లప్పుడు.
మకి పరుపా భవ మొప్పు నీదయిన మేవాడ్ రాజ్య మందుండఁగా
నెరియుక్ నామది; నీవు శత్రుఁడగుట నీవారలు శత్రుతా
దుకు; నీకెప్పుడు గర్భశత్రువులు మిత్రుల్ నాకు; నట్లేట మ
చరణంబుల్ క్షణకాలముంచుచుఁ జరిం చక్ నీదు దేశంబున.
సీ పనియేమి పరభూమి పతులసీనులకేగ! మేవాడ నెపైపు మ్రింగుదునని
శ్రీ
కనువిచ్చియుండు నక్బరుధరామండలాఖండలుం! డాతని కడకుఁ బోదుఁ;
ద్వద్వికటప్రవ ర్త నమున నతనికి మిత్రలాభము గల్గు మేర యొద వె;
నిప్పుడె పయనించి , యేగెద ఢిల్లీ పురమునకుఁ గొన్ని దినములలోన!
గీః హెచ్చరికగల్గి రాజ్యంబు నేలుచుండు! మిదియె శాశ్వతమనియుండ!
* కప్పు డె
వెచట నేరీతి నిన్ను జయించి దాని నపహరింతురొ! తెలియఁబోడజనకైన."
 
JŠA + GRATAN_॥
 
*) రాణాపతాపసింహుఁ డనుచరులతో వేఁటకుఁ బోవుట. (*
 
మ' అని గాంభీర్యమెలర్పఁగాఁ బలికి య శ్వారూఢుఁడై పోయె నా
తని వీక్షించుచుఁ గొంత సేపటికి యో ధశ్రేష్ఠులు బెక్కురుక్
డశవెంటర్" జనుదేర నయ్యెడ నరణ్య ప్రాంతము జేరఁగాఁ
జనె వేఁటాఁడ బ్రతాపసింహుఁడు జనుల్ సంతోషమున్ బొందఁగ౯.
ఉ. కొమ్ములు లేని యమ్మహిష కోటులు, తొండములేని భద్రనా
గల్గిన మత్తమహావరాహ పో
దారుణ లీలల నీఁటియన్ శరీ
 

 
గమ్ములు నాఁగనొప్పు పనిఁ
తమ్ముల నాప్రతాపుఁ డతి
 
ర్యాటోప మేపార, ను
 
కమ్ములు గాడఁగాఁ బొడిచి . రాసులురాసులువోసె నేలపై.
మః అరుణాంశుచ్ఛటలీన నేత్రములు, శౌ శ్రీ
శౌ.
గ్రరసోద్రేకమున బ్రతాపధరణీ కాంతుఁడు సర్దాత్రసం
భరితుం డె త్తినయీఁ టెఁదింపక మహా మాయాకి రాతుండటుల్.
నిరణోదగ్రవిహారముల్ నెరపి ఖండించె వరాహమ్ముల.
మ: మొ" సామఃత్తులు వీర యోధనివహం బ్దుల్ వారి దోశ్శక్తి కి
దగ్గు చందంబున నొక్కమైఁ గదిసి కాంతారమ్మునక్ గల్గు న
 
38
 
F
 
డా
 

 
3
 
31