2023-08-17 09:21:28 by ambuda-bot

This page has not been fully proofread.

ప్రధ మాశ్వా సము,
 
మ॥ సరి; యీ మంగళ వేళయందు రణము సాగింప కొండొక్కఁడే
కరణిక్ గార్యముఁద్రిప్పీ యీతనిఁ దొలం గజేతుఁ బొ"మ్మంచు "సా
గర! చిత్తూర్పురరాజ్యమెల్ల మదుద గ్రస్ఫార బాహాబల
స్ఫురణ రక్షణ సేయనెంచితి శుభంబుల్ నేఁడు సంధిల్లఁగ.
మ అనిశప్రేమ వెలుంగ నయ్యుదయసిం హ్మవరుం డీమహా
వనిఁ బాలించి యశంబు గాంచెను; సలుం
 
బ్రానాథుఁ డానేఁత'పో
 
యిన వెన్క్ దనకు లభింపఁగల ప్రత్యేకాధికారంబు పే
ర్శిని సన్నీ డకుఁ దోడి తెచ్చుచును ధా శ్రీనాథుఁ జేగా నడిక్.
మ॥ ఎనఁడో యొక్కఁడు రాజుగా నిలిచి యి స్పృశ్వీస్థలి వారి శ
 
4
 
క్తి విశేషమ్మున నేలు టొప్పుఁ; బ్రజ భ క్తి వాని యాజ్ఞాబలం
బవలంబించుట యొప్పు; లేనియెడఁ జీ కాకై విపత్కోటిచే
నవరుద్ధంబగు రాజ్య మెవ్వనికి వాఁడై యేలఁగాఁ బూనినక్.
ఉ॥ ఓరువరాని కార్యమిది; యూఱక కావర మూని నీతివి
ద్యారమణుండు కృష్ణవిభు నాడితి నోరికి వచ్చినట్లు; నా
తో రణమాచరింపుమని త్రుళ్లుచు నాదు మహాధికార ధి
క్కారము చేయుచుంటి; విఁకఁ । గాదు సహింప భవత్ప్రవర్తనల్.
 

 
దండింపఁగా నొప్పు; వే
 
*) రాణాపతాపసింహుఁడు సాగరసింహుని దేశమువీడి పొమ్మనుట. (*
మ॥ నిను వీక్షించుచు మత్ప్రజల్ సుగుణని రిద్రుల్ భవద్దుష్టు వ
ర్తనముక్ నేర్చిన నేరు; కావున నిను
చను నాదేశమువీడి యిప్లై పరరా ష్ట్రశ్రేణుల జేర; నో
ర్వ నిమేషం; బిట నాలసించినను; శీర్షచ్ఛేదము జేసెదన్.
మ॥ ఇది నాయాజ్ఞ! బహిష్కరించితిని ని! న్నీ దేశమం దెచ్చట
మెదలక్ బోక''న సాగరుండు నగి "స్వా మీ! చాల సంతోషమై
నది! రాజ్యంబది యెతతీపనుచు డెందంబందు భావించితో
విదితంబయ్యె సమస్తభూజనులకు! బెక్కేల వాక్రువ్వఁగ.
మ॥ ఇది నాయూ రీది నాదు రాష్ట్రమనుచు హీనుల్ మఱి దుర్బలుల్
మది నూహింతురు; కాని విక్రమకళా లంకారులౌ వారి క
 
57
 
328
 
329.
 
330
 
331
 
332
 
333
 
1