2023-08-17 09:21:28 by ambuda-bot

This page has not been fully proofread.

ణా ప్రతాపసింహ చరిత్ర.
 
గడుహర్షంబునఁ దెచ్చి నాపయినఁ జక్కకొనిల్పి రీరాజ్యమ్ు;
గడఁద్రోయక్ జన; దట్టు లౌట రణమే శర్తవ్యమై కన్పడు."
మ అని యజ్ఞప్పుడె మధ్యమందున సలుం బ్రాధీశుఁడు గట్టియుం
చిన నాగేంద్రసమానఖడ్గమునకై చేసా చె; నాసాగరు.
గని సాముతులు భూపజానివహముల్కట్టా! యితుడేడవ
చ్చెనో! పిడ్లు౯బలె మామనోరథము శుషీభూతమై పోవఁగ౯.
చ॥ కనికరమన్నమాటను జ గమ్మున నీతఁడు విన్న యట్టుల ౯
 
గనఁబడ; దిందుఁ జేరియు రణంబు రణం బనుచు క్షణక్షణం
బు నుడువు; స్థానమో సమయమో గ్రహీయింపఁడు; వాని కేమి! గె
ల్చిన సకలావనీభరము చేపడునన్న దురాశ తక్కఁగ.
 
310
 
మః॥ అమితప్రాభవ మొప్ప నిప్పుడు సలుంబ్రాధీశుఁ దాస్యంబు నం
దమునొంద నెలకొల్పు నాతిలకము మట్టారదే! ద్వంద్వయు
ద్ధము ము రానేల! ప్రతాపుఁడేటికి సమాధానఁబు సూచింపఁ! గ
ష్టములకా దెచ్చు నితండు! వల్లనుచు నా జ్ఞాపిషఁగా రాదొకో!
మ। కులశైలోపమ ధైర్యభూధవశిరః కోటీర కోటీ మణి
 
జ్వలదారక్తరుచుల్ పదంబులు సహించక్ జూచుచున్నట్టి క
న్నులతో దారుణసంగరాంగణమునందూక్ ఖడ్గముల్ చీల్పంగా
వెలికిక్ దూఁకెడు క్రొత్తరక్తములను వీక్షింపనౌ నేమొకో!''
 
కొ
 
"
 
మ!! అని యిట్లంచు వచింపరాని కడుఁజింతా వేశ దైన్యంబుల
గని దుఃఖింపఁగఁ గృష్ణసింగు "రణమే కర్తవ్యమే! వేఱుత్రో
వ నిరూపింపఁగరాదె! యిప్పు డిపుణే పట్టాభిషేకంబు శో
భనమై సాగెను; యుద్ధమెట్లయిన నిల్ప భావ్యమౌ నియ్యెడు. "
చ అనఁగఁ తాపసింహుఁడు "మహాత్మ! భవద్వచనంబు మాననీ
యనియతి నొప్పు; నైన నొరుఁ డాహనము బొనరింపఁగోరి పి
ల్చినను నిరాకరింపఁగలలేఁతమనం బది లేదు; కాని మీ
రనినటు లిట్టా సౌఖ్యసమయంబున నెట్లని ఛింత కల్గెడుక్,
కః దండించుట కౌర్యమ్మగు; దండింపమి దుర్బలతకుఁ. దావగు; నవనీ
శుండనయి నాపరిస్థితి యొండేటికి! సున్నితముగనున్నది.తండ్రీ..
 

 
1
 
1
 
శ్రీ
 
2
 
2
 
2
 
3
 
3