2023-08-17 09:21:28 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రథమాశ్వాసము.
.
చ॥ ఇది జనకోటి కిష్టమని యెక్కితి నిత్తఱి సింహపీఠి; ని
య్యదనను నీకు నొక్కనికి స్వాంతము సమ్మతిఁగాంచుకున్న నే
వదలుట యెట్లు సాధ్యమగు! బాలక! నేనిదె శక్తివంచనల్
గోదుకఁగనీక కష్టపడి ! క్షోణిని నేలఁ బ్రయత్న మూ నెదర్."
*) సాగరసింహుఁడు రాణాప్రతాపసింహు నిలువరించుట. (*
చ॥ అనుచుఁ బ్రశాంతరీతిని నయంబును వత్సలతానిరూఢి నె
క్కొనఁగఁ బ్రతాపసింహుఁడనఁ గోపము పట్టఁగ లేక సాగరం
"డనుజుఁడ వంచు మే ల్దలఁచి యాడిన నీతల కెక్క దయ్యె; గా
జ్యనియతిముందు నీతులు వి సుబుగఁ దోఁచెను నీకు నేఁడిటన్.
55
$14
31
సీ॥ బహుకాలముగను మేవార్దేశమేలిన జనకుండు దీర్ఘరు జా ప్రపీడుఁ
డై మెట్టులో నిర్ణయమొనర్చెనట! నతఁ డన్యాయవర్తనుం డంట! యణువు
మొదలుగా బ్రహ్మాండ మును మ్రింగి తేఁచెడు నీకృష్ణసింహుఁ డ స్తోక ధర్మ
* .
నిరతుఁడౌనట! బూర • లిరువురొక్కండయి ధర్మదేవత భారతంబు నుండి
గీ॥ లేవఁగొట్టంగఁ బుట్టు కలిస్వరూపులని తెలిసిఁ! బట్టపగలు ప్రజాళియెదుట
నింద్రజాలమునొనరించి యిట్టులుకనుఁ బ్రామఁగలిగితి! రేమన వచ్చు మిమ్ము.
మ॥ సదయుం డాజగమల్లునిక్ బిలిచి రాజ్యంబిమ్ము; కాని నేఁ
గదనంబందునఁ దాఁకి లోకమలరం గా ద్వంద్వయుద్ధంబు చే
సెద నీతోడ; మదీయమాన సము కించిత్తైన ధర్మంబు మీ
అను; ప్రాణంబు అశాశ్వతంబులగు; ధర్మంబే చిరస్థాయియా.
మ అవనీరాజ్యము నిత్తువో! వివిధశ స్ట్రాస్త్రంబుల దాల్చి యా
హవరంగంబున నన్నుఁ దాఁకెదవొ! యీ యర్థద్వయంబందు నీ
వవలంబింపు మొకండు; లేనియెడ శౌర్యస్ఫూర్తి నిట్టట్టులుకో'
లవ మేని గదలంగనీ! నిపుడె తెల్పక్ బోలు నీభావముక్."
క॥ అని బిఱ్ఱబిగిసి తనమోమునఁ జూడ్కులు నిలిపి యుద్ధ మును గోరెడు త
మ్ముని గనుఁగొనుచుఁ బ్రతాపుం డనె గాంభీర్యప్రధానుఁ డై జనులు విన౯. 319
మః "అడుగైనర్ గదలంగనీని శ్రమమే లా! రాచపుట్టొందు నె
వ్వఁడుగానీ రణమన్నఁ బండుగనుచుగా భావించు; నీయందఱుక్
317
318