2023-08-17 09:21:28 by ambuda-bot

This page has not been fully proofread.

54
 
ప్రతాపసింహచరిత్ర.
 
దున వసియింపుమీ" యనినఁ ద్రోయఁగఁజాలక విజ్ఞు లాజ్ఞ చే
సిన యటు సింహపీఠిని వసించితి దేశము సేమ మెంచుచుకో.
 
b
 
Ph
 
మః పరమోత్కృష్టమృదుస్వభావుఁడు సలుం బ్రాస్వామి! యీధన్యు భా
 

 
h
 
స్వర కారుణ్య కళా విశేషమున మే వాల్లక్ష్మీ శోభా పరం
 
పరలక్షా గోల్పడ కున్న దిప్పటికి! రా
 
గరుని దూఱుచు వ్రేళ్లు చూపి యఱవం
 

 
ణ్మందారుఁ డిప్పుణ్యసా
 
గాఁ బాడియే! నీకిటక్.
మః ఎఱుఁగకయుందువొక్కొ! పురుటింటినిఁ బాయనిదాది తండ్రిన్ి
మఱువఁగఁజేసి యీభువన మాన్యుఁడు నన్నును నిన్నుఁ దమ్ములు
దఱఁ గొని యంతవారలను దద్దయుఁ బెద్దలఁ జేసి పెచె; నొ
క్కరుఁ చెదురైన నేఁటికిని గౌఁగిటఁ జేరుచుఁ దండ్రి భంగిగ౯.
 
30
 
గీ దుర్గమారణ్యములు చ్చే త్రుంపుమనుచుఁ దండ్రి పంపఁడె సూక్తు! నా తఁడు చిగారు
కైసలుంబ్రాపురమున సౌఖ్యమునమనుట యెవరిబలమూని! యీధన్యు కృపను గా!
క! పౌరుల సేమంబును జోణీ రాజ్యము సేమములును • నీ సేమం బా
 
ధీరుఁడెఱుంగు; నెఱుఁగఁగ నేర! వతఁడె తల్లి తండ్రి నీకు నాకు.
వ: కనముత్తాత యొకపు చండవిభుఁడాత్మత్యాగము జేసి త
మ్మునికై రాజ్యము వీ డెఁ; దజ్జనకుఁ డ పూజ్యుక్ సలుంబ్రాభు
^^^నరించె; దముదారవంశము యశంబుక్ బొంద జన్మించే ని
య్యనఘు:డుక్" మనతాతచందమునఁ బూజార్హుండు ముమ్మాటికీళ.
హిమ:కరునందుఁ గందుగల! దీశు గళంబున నల్పెసుగుఁ! బం
కము కమలంబు నంటుకొనుఁ! గాని జగంబులు క్రుంగిన గిం
ద్రము లవి బెండుదేలినను • ధన్యచరిత్రుఁడు కృష్ణసింగు స్వాం
తమునను గందొకించుకయుఁ దార్కొననేగదు! కోటి చెప్పినక్.
నేను నృపుఁడనై యీతని నెత్తిఁ బెద్ద మకుట మిడలేదు; మఱి జగ । మల్లుఁ డవని
నాథుఁడయి తీయునది లేదు; శ్రీ నడుమఁజిక్కి పరులచే నాఱుదూఱును । బడుట తక్క
చః జనకుఁడు పెద్దకాలము రు జా పరిపీడితుఁడౌట
.
 
31
 
30
 
నెట్టుల
మనమున నిర్ణయించెనో! కు 4 మారులలోఁ బ్రథముండు తండ్రి పో
యిన పిదపక్ ధరావలయమేలుట యెందును లేదె!
వై పకీ
త్వనియతి నేఁడు పుట్టెనె! క టా! యిది లోకము పాడియే కదా!
 
30
 
30%
 
3:
 
31