We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:27 by ambuda-bot

This page has not been fully proofread.

ణాప్రతాపసింహ చరిత్ర.
 
గీH
 
ఇరువదై దుగురైన భ్రాతృవరులందు జ్యేష్ఠుఁడవు! ప్రపంచముత్రోవ లెఱుఁగువాఁడ!
వనుచితంబని తోఁపక + యనుజు సొమ్ము నపహరించితి! వింత య త్యాళ తగునె
సీ॥ కనుమూసి గుడ్డక ౪ ట్టిన దేమి లేదు; సమస్తభూపజయు సామంతనృపులు
పరికించు నెడఁ ಬಟ್ಟ * పగటివేళను దండ్రి "జగమల్లు రారాజు సలుపుఁ" డనుచు
గొంతెత్తి యనె; నందుఁ గూడిన వారెల్లఁ దల లూఁచి; రిపుడు నీ దండఁ జేరి
ప్రియభాషలాడు నీ శ్రీ కృష్ణసిం గానాఁడు చిత్తంబని కరంబు . శిరము వంచె;
గీ నేఁడుగద రాజరాజుల నిర్ణయించు దొడ్డయధికార మితని చేతులకుఁ జిక్కె!
విూర లిరువు రేకతమున మెదిపి మెదిపి కార్య మిటు త్రిప్పియుంటిరి కట్టకడకు .2%
 
చ॥ ఇఁక నొక వేయుమాటలఁ బనేమి! యిదే జగమల్లు రాజుఁ జే
యక జనకాజ్ఞవిఱుచు దు । రాశ ధ రేశత సంగ్రహించు నీ
వకట! మదీయవాక్యముల నాదృతి నుంతువె! తల్లిఁ జంపువా
నికిఁ బినతల్లి చేతులు గణింపఁ జివుళ్ళను చొప్పెఱుఁగవే.!
ఉ॥ ముందొకఁడాడి వెన్న-కును బోయి మఱక్కగతిక్ జరించు నా
చందము లెఫ్టి నేనెఱుఁగ; స్వాంతము విప్పివచింతుఁ; దండ్రియా
జ్ఞం దలఁదాల్చి భూరమణు సల్పుము మా జగమల్లు; లేనిచో
నిందలు గల్గుఁ; గష్టములు నీకును బెక్కులు వచ్చు నియ్యెడ ."
చ అని బిరుసెక్కు చూపులను నందఱఁ జూ చెడు తమ్మునిక్ గనుం
గొనుచుఁ బ్రతాపుఁ "డోకొమర! కూడునె తొందర! మంచి చెడ్డల
మనమున నిర్ణయించి జగ మల్లుని యోగ్యత నెంచి పౌరు లె
శ్రీ
ల్ల నుడువు మాటలెంచి యిటు లక్ బొనరించితి సుమ్ము సాగరా!.
ఎఱుఁగుదు నే మన మిరువదై దుగురలో జగమల్లునకుఁ దండ్రి మిగులఁ గూర్చు!
టెఱుఁగు దాతని వసుధేశుఁ జేయుఁడటంచు మనతండ్రి సృపులతో ననిన తెఱఁగు!
నెఱుఁగుదు నెదురాడ . కెల్లగు మంచిదం దొకమా థఁదల లూఁచుటయును
నెఱుఁగుదు జగమల్లుఁ । డెప్లైన మేవాణ్మహోర్వి నేలెదనంచు నూఁగుటయును!

॥ నిన్ని యెఱిఁగియె నా పైన నెసఁగు భార మవలఁజ నెనంచు. నాబూ శిఖాగ్రసీమ
నేకలింగేశు చరణనాళీకయుగము నెడఁదఁ గొలుచు నుపాయంబునెఱిఁగియుంటి.
 
.
 
52
 
g
 
291
 
13
 
· 298
 
299
 
I అతిపూజ్యుఁ డుదయసిం హ ఖ్మావరోత్తును కొడుకులలోఁ బెద్ద * కొడుకనౌట!
మారట తండ్రి స । న్మాన్యుఁడీ కృష్ణ భూజాని యానతి మీఱ శ్రీ రాని దగుట! .
 

 
.