2023-08-17 09:21:27 by ambuda-bot

This page has not been fully proofread.

Oహచరిత్ర
 
మ। "పువులు బూచి సమస్తభూతలము నవ్వుక్ గొల్పెనక్ : మాడ్కి నూ
త్నవికాసస్ఫరణంబు వెంటఁగొని చైత్రంబు బ్రవేశించె; రా
#వహంబుల్ ప్రజ లేగుదేరఁగ భవా నీమాతకు బ్రీతిగాఁ
!
గ వరాహంబుల వేఁటలాడ నరుగం గా నెంచితిక్ గానకు."
 
50
 
ణా ప్ర
 
లౌ
 
13
 
a2
 
"
 
మ॥ అని తేఁడాడినఁ గృష్ణసింహుఁడును "దేవా! చైత్రమాసోదయం
బున నూత్నంబుగఁ బట్టభదు లయిన ఫ్లూ వేఁటకై కానకు
జను టాచారము తొలనుండియు; భవ చాపంబున నేఁడు గూ
లిన సత్వంబులఁ బట్టి భావిఫలములెక్కింత్రు క్షోణీజనుల్.
 
.
 
26
 
—*) పట్టభద్రుఁడయిన ప్రతాపసింహుని సాగరసింహుఁ డాక్షేపించుట. (*
చ। ఇది శుభసూచనం బిపుడె యేగుద" మంచన నెల్లవారు నొ
ప్పెదమనునంత గోడపయిఁ బిల్లి విధంబున దూఁకి సాగరుం
డెదురయివచ్చి "యేటిపని! యెచ్చటి కేగెదు! రాజ్యలాభముల్
గుది రేనటంచు సంతసము గొప్పగఁ గల్గెనె! నీకు నియ్యెడ౯.
మ॥ అర రే! యాజగమల్లుఁ బోఁదరిమి య న్యాయబుమై ధారణీ
భరముక్ గొంటివి; మంచి చెడ్డ లవి దోఁప లేదె! యేచట్టఁపుం
బరిపాటిక్ వహియించి చేసితివొ! వహ్వా! నేఁటి నీ సేఁత యె
వ్వరికిక్ శక్తి యెసంగు వారె నృపుల౯ భంగిక్ నిరూపిం చెడీజ్ .
చ ఇది కొఱమాలినట్టి పని యింతటి దుర్ణయము గనంగ నా
హృదయము నిల్వలేను; నిను నిందలనుండియు సుంత యవ్వలకొ
గదలఁగనీను; నన్నుఁ గడ గాఁ దొలఁగించి యభీష్టకార్య మిం
పొదవఁగ దీర్పు; మేను మని యుండిన సాఁగవు నీపయత్న ముల్."
చు అని యాతండు సరోష దృష్టిని సలుం బాధీశ్వరు జూచి "యే
మనఁగావచ్చును నిన్ను! నేఁడిచట నన్యాయంబు నీవల్ల నే
జనియిచెక్ జుమి; యిప్పు డేమనుచు మెచ్చజేతో! లోకం బిపీ
యనదే నిన్గని; స్వామిభక్తి యనఁ గట్టా! యిట్టిదై యుండునే!
గీ! పాసపూర్వాక్షరమునందు వలె సమస్త గుణగణంబులు నీయందుఁ గొఱఁత లేక
యలరవలెఁగాక! యుఱక నిన్న నుసరించు నతని నననేటి కోఫలుంబ్రాధినాథ!"
 
28
 
28