2023-08-17 09:21:27 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రథమాశ్వా స ము,
•
కలనాదం బలరఁగ, మంగళ తూర్యములెల్ల మ్రోఁగ, గాయకులును బా
టలు పాడ, నాప్రతాపుఁడు కొలువున సింహాసనమునఁ గూర్చుండె నొగిక్.
♦
ఆమహోన్నతశుభసమయమున హర్ష సరభసములై న బహుళ హస్తములనుండి
యాసభాస్థలి నపుడె పె లాక్రమించి కురిసె మెఱుఁగారు బంగారు విరులవాన. 272
బంగురు, బళ్ళెరమున జవాది పునుఁగు పచ్చికస్తురి మెదిపియుఁ దెచ్చి యియ్య.
నాపతాపుని వికసితాస్యంబునందుఁ దిలకమును సలుంబ్రాభర్త దిద్దె నపుడు.
అమితోత్సాహముతో ఫణీశ్వరుని చాయక్ వెల్గు దుద్దాంతఖ
డ్గము మధ్యంబునఁ గట్టి రత్ననివహా క్రాంతంబునౌ రాజదం
డము హ స్తంబున కిచ్చి హాటక కిరీటంబు దెసల్ నిండు తే
జముతోడ మిఱుమిట్లుగొల్పఁగను సం స్థాపించె మూర్ధమ్మునక్.
"భరియింప౯ గలఁ డీత్రాపుఁడిఁక మేవాడ్ దేశసామ్రాజ్య; మి
త్తఱి రాణానొనరించితి; బజలు శ్రద్ధాభక్తు లేపార
పురుష శ్రేష్ఠుని గొల్వుఁడీ" యని కరంబుల్ మోడ్చి ముమ్మాటులు
ధర పై ఁజాగి నమస్కృతుల్ సలిపె నా నందాబ్ధి నిర్న గ్నుఁడై.
'గొడుగు పట్టినట్టులు చల్వ గూర్ప నేర్చు! రామరాజ్య మీతని "దని ప్రచురపఱుపఁ
బట్టిరి సితాతపత్ప్ర; మ । ప్పట్లఁ గదలెఁ జామరగాహిణుల హేమ చామరములు.
సూధ రేంద్రపుత్రికఁబోలు పుణ్యసతులు దొడ్డముత్తైదువలు హస్త తోయజముల
వరుస బంగారు దీపాల పళ్లెరములతో నివాళించి రపుడు భూజూని నచట. 277
రత్నముల నొక్క కనకపాత్రమునఁబోసి హారతుల నెత్తి యంగన లవనిఁ బోసి;
రవి వెలిఁగె నాకసమునిండ నలముకొనిన వివిధ తారకా కోరకవితతి మాడ్కి.
అంతట నొక్క రొక్కరుగ నానృపశేఖరు పాద పంకజ
ప్రాంతముఁ జేరఁబోయి వినయమ్మలరార నమస్కరించి సా
మంతులు భూజనంబులు క్రమమ్మున వస్త్రములు
కొంతరలాడఁ గాన్కలిడి తోరపు హర్షము లొంది రయ్యెడం.
విభూషలు
హరభట్టారకుఁ జంద్రభట్టకవి వస్త్రాలంకృతుల్ పెట్టుచుకో
రితోషింపఁగఁజేసి యల్లన సలుంబ్రా స్వామికి మ్రొక్కి
చండక్షమానాథు శ్రీ
వర
రణాబ్దంబులు నాకు సేవ్యములు మా
వరణంబుల్ వలె" నంచుఁ బీఠమున హర్షం బొప్పనాసీనుఁడై,
a
49
271
274
275
279