2023-08-17 09:21:26 by ambuda-bot

This page has not been fully proofread.

రాణా ప్రతాపసింహచరిత్ర.
 
యొప్పమి నేమియు బలుక నోడితి: మింతకు నీప్రతాపుఁడే
తప్పక రాజుగావలయుఁ! । దప్పదు! తప్ప"దటంచుఁ బల్కినక్;
చ॥ "కనుఁగొనినాఁడవే ప్రజల కౌతుక! మిందఱకోర్కె త్రోసివే
 
యనగునె! సన్ముహూర్తము ర యంబున డాసే! శుభాభిషేకము
బొనరుతు! మాజ్ఞ సేయుఁ"డని మ్రొక్కి వచించెడు కృష్ణసింహు ప్రా
ర్థనమును ద్రోయఁజాలక ప్రతాపుడు సమ్మతిఁజూపె నయ్యెడర్.
 
: 48
 
264
 
PAW
 
265
 
—*) ప్రతాపసింహుని పట్టాభిషేక మహోత్సవము. (*—
క॥ కొంగులముడి యలరఁగ బంగరుపీటల విభుండు పాటేశ్వరియుక్
 
జెంగటను నమరసింహుఁ డనంగ నిభుఁడు గూరుచుండి రతిహర్షమునక్..
మ॥ హరభట్టారకముఖ్యభూసురులు మంత్రానీకముల్ పల్కి బం
గరు కుంభంబులనుండు వార్థి జలము గంగాపవిత్రాంబు ల
బ్బురముక్ గొల్పఁ బ్రతాపసింహునకునైమూర్దాభిషేకంబు చే
సిరి సంపూర్ణ విశుద్ధచి త్తముల నా శీర్వాదముల్ చేయుచుకో.
సీ॥ సౌరభ సురభిళ వారిపూరమ్ముల జలకంబుఁ దీఱిచి, జలుఁగుఁబట్టు
 

 
వలువలు ధరియించి, తలను ముత్తెపుసరుల్ కలకలలాడు పాగా ధరించి,
విలువవజ్రాల సొ । మ్ములు మేననిడి, సుగంధద్రవ్యములను గాత్రమున నలఁది,
మందారకుసుమదా ! మము వక్షమునఁ దాల్చి, సూర్యదేవుని మ్రొక్కి, స్తుతులొనర్చి,
గీ॥ యేకలింగేశ్వరుపదంబు లెదఁ దలంచి, భక్తి మెయి భవానీదేవిఁ బ్రస్తుతించి,
 
గురుల హరిచంద్రభట్టారకులను గొలిచి, యాప్రతాపుఁ, డాస్థానము నందుఁ జేరె.
ఈ పరిఫుల్ల రుచిర సరసిజ పరంపరలు నెఱపి నటు సభాభవనం బ
 
ప్పురజనముల నెమ్మోములఁ బరమామోదమున నపుడు భాసిలుచుండెక్. 269
సీ॥ దైవజ్ఞమణులు త । దేవలగ్నంబంచు సమయంబు చూచి హె । చ్చరిక చేయ
వేదభూసురులు దేవీంవాచమరు ముత్ర ముచ్చైస్స్వనమున వాకుచ్చు చుండఁ
జారణుల్ పూర్వమ హీరమణాభిషేక ప్రసంగములు వేడ్కను బఠివ!
వందులు జయజయ ధ్వాన పూర్వముగఁ బంతా పశబ్దమ్ము సందడిగఁబొగడఁ:
గీ జంద్రభట్టారకుండు రసంబుగురియు పెక్కు కల్యాణ వృత్తముల్ ప్రీతిఁజదువ!
నెంతసంతోషభర మొకో! యెవరెఱుఁగుదు! రందఱును మేను మఱచుచు నవశులైరి
 
266
 
267
 
1
 
:
 
: