2023-08-17 09:21:26 by ambuda-bot

This page has not been fully proofread.

ప్ర థ మాశ్వా స ము.
 
శ్రీరంగంబున నిల్పి ధర్మమునఁ బాలింప బ్రయత్నింపు పు
ప్పారామంబటు సౌఖ్యసౌరభములు వ్యాపింప దేశమ్మునథ్."
మ॥ అని వాక్రుచ్చిన నాప్రతాపుఁడు సలుంబ్రాధీశు వీక్షించి "మ
జ్జనకాభీష్టముఁ దీర్పకుండినను నా చంద్రార్క ముగ్రాపకీ
ర్తిని నేనొంద నె! ధర్మదూరగుఁడనై దేవేంద్రభోగంబుల
గనుకంటేజ్ నిరుపేదనై మనుట యోగ్యంబంచు భావించెదక్.
ఉ॥ ధారిణిరాజ్యము స్థిరమె! శ్రీ ధర్మము దేవునియట్లు సుస్థిరం
 
2
 
బై రహియించు; ధర్మమును నాదట మీఱఁగనోపఁ! దండ్రికి
మారటతండ్రి! వందఱకు మాన్యుఁడ వీవొనరించు నాజ్ఞ
దూరము సేయనోప! నెటు తోఁపక చిత్తము త తరించెడు .
చ॥ మృమహృదయుండు మాజనకుఁ డెప్పుడు నీమమహాభుజంబె యా
స్పదముగ రాజ్యమేలెను! భ వత్కృప సుంత తొలంగియున్న ని
య్యుదయపురంబును నిలిచి యుండదు! మేమును నిల్చియుండ! మో
సదయ! భవన్మహోపకృతి, సర్వజగన్నుతిపాత్రమై తగు"
చ అని యెటుచేయఁదోఁప కిటు లాడు ప్రతాపుని జూచి "దేవుఁడే
నిను సృజియించె సర్వధరణీస్థలికి బతిగాఁ జ్యేష్ఠనం
దనునిగ; నీవు రాజగుటె ధర్మము; భూప్రజ యే యుదా త్తవ
ర్తను వరియించునో యతఁడె రాజుగ నిల్చుట యెదుఁ క్రొత్తయే!"
మ॥ అని కృష్ణుండు వచించిచూడఁగనె య పందున్న సామంతులు
 
+
 
జను లొక్కుమ్మడి నైకకంఠ్యముగ "రాజస్థానసింహాసనం
బునఁ గూర్చుండి ప్రతాపుఁడే నృపతియై పూర్ణప్రజామోదము
.
గని పాలించెడుఁగాక నిర్మలయశః కల్యాణముల్ చేకుర.
శా॥ మేమై కోరు ప్రతాపుని విడుచుచు మేలంచు నీవల్ల సు
శ్రాముక్ దెచ్చిన శౌరిఁ దెచ్చిన సమాధానంబు మాకుండ దే
మో! మమ్మందఱ నుద్ధరించుననుచు నీ ముందెంత కాలంబుగా
నో మాకున్నవి కోర్కె! లి స్థితని నో హో! వీడఁగా నేర్తుమే
లి
ఉ॥ ఎప్పు డితండు రాజగునొ! యెప్పుడు కన్నులవిందుగాఁగ మా
 
యప్పను జూతుమో! యనెడియాసలు కొండలువోలె నుండు! నీ
 
51
 

 
UE
 
OM
 
47.
 
257
 
258
 
259
 
290
 
261
 
262
 
263