We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:27 by ambuda-bot

This page has not been fully proofread.

రాణా ప్రతాపసింహచరిత్ర.
 
కాకికి బాని:దప్పుకొను కైవడిఁ గానని గొఱ్ఱమాడ్కి
లో సభవీడి యశ్రుతత .లోచనుఁడై చనె బీదమోముతో,
మ. "ఆవకాః యెంతటి పూజ్యచిత్తుఁడు సలుంబ్రాధీశుఁ! డీ వేళలో
కాశంబు లభించుమాత్రమున న న్యాయంబు వారించి ని
కువ మేపారఁగ 'సింహపీఠముపయికి గూర్చుండ యోగ్యుండు భూ
ధమన్యుడు ప్రతాపుఁడే' యనియె నిర్దాక్షిణ్యచిత్తంబున.
 
చ అమ్మతంబుక్ మలయాద్రిమందపవనం బద్దంబులు స్వచ్ఛభా
వము: గోల్పోయినఁ బోవవచ్చును! సలుంబ్రాకృష్ణు మాలిన్యలే
శమును సోఁకదటం చెఱింగియు నజ స్రస్వచ్ఛ మాధీకు చి
__మును దప్ప దలంచియుంటి మహారాధంటయ్యె! నెం తేనియుక్.
చః వనితలఁజేరి వంటయిలు వాయని యాజగమల్లు వీడి మా
 
హరించినట్టి యభిమానధురంధరు విక్రమైకవ
 
రు రవి వంశ వర్ధనుఁ బ్రతాపు ధరాధిపుఁ జేయనుండెడి!
మరియెకుఁగాత మీతఁ డతి మానుషకీర్తి సహస్రవర్ష ముల్"
 
46
 
నా
 
-{ నలుు బ్రాకృష్ణసింహవిభుఁడు సింహాసన మధిష్ఠింపుమని
 
ప్రతాపసింహుని బ్రార్థించుట.
 
}
 
* ఆరంభంబుననుండి నీపయిన నా యాశాభరంబెల్ల దై
 
వాక్ు; నాగు విన్న పంబుఁగొని రాజ్యశ్రీని దోస్తంభ కే
 
*
 
951
 
25%
 
25%
 
254.
 

 
మ. అని నామంత్రులు భూప్రజాళులు సలుంబ్రాధీశు వేనోళ్లఁ గీ
క్తశముల్ సేయ ""శుభాభిషేకము నొనర్పక్ బోదము" చందఱక్
వెంబర్ గొని కృష్ణసింహుఁడును నా స్థానంబునందుండి భూ
పనివాసంబునుజేరి యచ్చటఁ బ్రతా పస్వామికిక్ మ్రొక్కుచుక్,
కష్టకాఖ్యము :క్క గతిఁజూతు! యుద్ధ ముగాది పండుగయట్లు గాంచుచుందు!
వాహశికాగ్రత స్పభుఁడవు! పరుల బాధలు చూచి యోర్వ నీ
వీరపూజ్యము నీయు శ్రీ దారత దేవ! నీ తండ్రి మార్బ్యముగాఁగ
జ్యేష్ఠపుత్రుఁడబౌటఁ * జెండఁగావలయు మేవాదేశ సామ్రాజ్య భరముఁ బాపి
-రుద్రును నెత్తికెత్తుకుమారుఁడనుచు నల్ల జగమల్లున కొసంగుమనియె! నప్పు
కుఱుక వాదేల యని తల • యూఁచియుంటి! సమయమైనపు చూచుకొందమనితలఁచి
 
.
 
తరముగాదు!
దప్పఁదలఁచి
 
255