2023-08-17 09:21:26 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రథమాశ్వాసము.
ఉ॥ ఈనిన సింహమట్లు పయి కీతఁడు దూఁకెడి నమ్మచెల్ల! వృ
దైన
న యొకండు తానె బలమంతగఁ జూపిన మీరు పల్వు రెం
తేనియుఁ బట్టుపట్టినను 4 నెంతలు పుట్టునొ! వ్రేలు వాఁచి రో
లైనను రోలు వాఁచినఁ గటా! మితియుక్" మఱి మేర యుండు నే."
—*) సలుంబ్రా కృష్ణసింహవిభుఁడు కోపోద్దీపితుఁడగుట. (*
"
మ॥ అని పీఠమ్మున వెన్క నానుకొని సౌ ఖ్యాసీ నుఁడొ నాతని
గని కృష్ణుండును "మేలు, తాతకును ద గ్గ్ నేర్పు ధీశాలివౌ
మనుమం డై తివి; వీరలందఱు నిను బట్టాభిషిక్తు బో'న
ర్చి ననుక్ దాఁకెడువారె! నీకుఁబలె వారి వెఱియుక్ సోఁకెనే!
శా॥ రాణాల బొనరించు బాధ్యత సలుంబ్రావారిదక్ మాట యీ
క్షణిక్ గల్గిన వారెఱుంగఁగల; రచ్చో నేఁ బ్రతాపు మహా
రాణాగా నొనరింతుఁ; గూడదను ధీరగ్రామణుల్ గల్గినక్
బాణి బై కెగ నెత్తుఁ; డిప్పుడే యెదు ర వత్తు నత్యుద్ధతి..
మ॥ ఇది నాయింటికి నాదు వాకిలికినై యేఁజేయు కార్యం బె! యి
య్యదన యోగ్యు సమర్థు భూధవుని జే యక్ నిత్యకల్యాణముల్
*
పొదలక్ రాజ్యము సౌఖ్యముక్ గనెడి; నట్లుక్ గాని చోఁ జెందు నా
పద; యప్పాపము పెద్ద పేర్లలరు వ్యాపించు మాబోంట్లకు.
మ॥ పనియే మొక్కరితోడ నాకిఁక! సలుంబ్రాకృష్ణుఁ డన్యాయముల్
తనమ్రోల జరుగంగ నోర్వఁడని పెద్దల్ చేయు నాశీస్సుకే
వినయం బూ నెద; నిన్నుఁగాని మఱియుక్ వేజెవ్వరిక్ గాని మ
న్ననలజేయఁ; బ్రతాపుని బతిగ సంస్థాపింతు మేవాడకుక్.
ఉ॥ మెత్తని మంచిమాట లివి; మేలని వైళమ
రమ్ము; లే
దిత్తఱి లేవనన్న నిను నెత్తుచు దూరము చేర్తు" నన్న న
య్యుత్తముఁ డితయు గదల కుండినఁ గృష్ణవిభుండు చేతితో
నెత్తి మృగేంద్రపీఠి విడి యేగఁగఁజేసెను బట్టి త్రోయుచుకో.
ఉ॥ త్రోసిన నేమి చేయుటకుఁ దోఁపక యాజగమల్లుఁ డీసును
రోసము తగ్గిలంప వడి రోజుచుఁ గేసరిరాజు చేతిలో
45
245
246
247
248
249
250