2023-08-17 09:21:26 by ambuda-bot

This page has not been fully proofread.

పసింహచరిత్ర.
 
మేవాడఖనిని జ ౪ న్మించిన మణులలో నింతతేజముగలదేది లేదు!
చిత్తూరురాజ్యల , క్ష్మీ భాగ్యవశమున నేకలింగేశుఁడే యిట్లు వొడమె!
గీ! నుర్వి రవిచంద్రతారక . లుండుదాఁక నవతరింపఁబోఁ డట్టి మ + హామహుండు!
కోటి బ్రహ్మాండములనైనఁ గోట మీటి పట్టభద్రుని జేతు! నా ప్రాణమాన..
మ అనిశోత్సాహపరాక్రమస్ఫురణ రాజ్యంబేలె! సంగ్రామసిం
హునివెన్క్ బలహీనుఁ డయ్యుదయసిం హుం డెక్కి రాకుండఁ దీ
ప్రనితాంతా ప్రతిమపతాపుఁడు పతాపస్వామి సింహాసనం
బునఁ గూర్చుండియెయున్నఁ జిత్తురు పురికాబోఁగొట్టి యిట్లేస్తుమే!
ఉ!! ఏమని రాజ్యభారము వ హించెనో, నాఁటనుగోలె ముప్పు లే
సీమకుఁ దెచ్చె; యుద్ధమనఁ జేటెడు గుండెలుగాఁగఁ బాజె నూ
తామడ; కాలమెట్లొచనె; నాతఁడు మేలనిపింతువీవు; నీ
ఱో మహిరాజ్య మాకొఱవి తోఁ దలగోఁకిన యట్టులుండదే!
ఉ ఇప్పటి దేశకాలముల నెంచిన నప్రతిమానశౌర్యుఁడా
 
యొప్పులకుప్ప సర్వసుగుణోన్నతుఁ డింకఁ బ్రతాపుఁడొక్కఁడే
తప్పక రాజుగా నిలువ 4 దార్ధ్యము గల్గిన బుద్ధిశాలి! ని
న్నిప్పుడు నిల్పిన జెఱతువేమియుఁ జేతికిఁ జిక్కకుండఁగ.
ఉ॥ కాన మదీయబోధనముఁ గైకొని ప్రక్కకురమ్ము; మాగ్యము
 
మంచియుఁ జెడ్డ యెఱుంగనట్టి య
సాఁగవు; పొమ్మిక నన్ను వీడి; యే
 
ప్ర
 
MfTV
 
మాను"మటన్న లోకమున
జ్ఞాని యతుడు "నీనుడులు
మైనను సింహపీఠి విడి యవ్వలి కేగ నొకింతయేనియు.
 
మ॥
 
మ జనకుం డాజ్ఞయొసంగె; నక్క తన రాజస్థానసింహాసనం
బునఁ గూర్చుండఁగ నేనె యగ్ధుఁడ నను
 
బోనాడుచుకో బ్రక్కకం
 
పిన సామంతులు భూజనుల్ కినిసి యిడ్డే నిన్ను శిక్షింతు; గొ
క్కనివీ విందఱ నేమిచే సెదవొ! చక్కర్ జూతుగా కియ్యెడ .
శా! ఏమయ్యా! యిటు చూచుచుండెద రిదే మీ చోద్య! మాడుగులెం
తో మేలే! యొకయక్రమంబు తముకన్నుల్ చూడఁగా సాగనీ;
రేమో యీతఁడు వ్రేల భీతిఁగొనఁగా నేలా! యదల్పుండు; మీఠా
 
కేమేఁ బ్రాణభయంబు గల్గినను నే నిందుండి కాపాడెదళ్.
 
24
 
24
 
24
 
.
 
24