2023-08-17 09:21:26 by ambuda-bot

This page has not been fully proofread.

ప్రథమాశ్వాసము .
 
మ॥ అని యెతో యధికారయుక్తు వలె నందాసీనుఁడౌవాని బో
రనఁ జేరళొజని బుజ్జగించుచు సలుం । బ్రా కృష్ణసింహుండు
తా
ననువౌ మాటల "సింహపీఠమిది దేవా! నీదిగా దాప్రతా
పుని; దవ్వీరుఁడు వచ్చు; లేచి యిటు నీ వక్ రమ్ము దూరమ్ముగ.
క॥ అదియు నృపుఁడు కాఁదగువాఁ డుదయం బభిషేకమై ముహూర్తము దరియ
గదియఁదగు సింహపీఠం; బిది తగునే! ముందెవచ్చి యిఁటఁ గూర్చుండ౯." 232
మ' అని పల్కక్' జగమల్లుఁ "డేమనెద వా హా! నాఁడు మాతండ్రి చె
 
వేళకొ నను లేచిపొ
వంతైనఁ బాటింప! వె
 
ప్పినయా చొప్పున సమ్మతించియును నీ
మ్మని యెట్లాడెదు! ధర్మసూక్ష్మముల నా +
వ్వని రాజుక్ బొనరించెఁ దండ్రి యతఁడే పాలింప నర్హుండగుక్,
ఉ॥ ముప్పదియేఁడు లేలి చనె భూమిని! దండ్రియనుజ్ఞ గాక నీ
విప్పుడు చెప్పిన వినెదనే! యివి యేటికి వెళ్లిమాట!
నొప్పను! నన్ను వీడి చను మూఱక! వద్దని గద్దరింప
కెప్పుడు గల్గె బాధ్యత! యి . సీ! జగమల్లుఁడు నీకలంతియే!"
మ అని కోపమ్మునఁ బల్కు నాతని సలుంబ్రాధీశుఁడు చూచి "నీ
జనకుం డక్కట! ధర్మము విడిచి రాజ్యంబందు నిన్నుంచుమీ!
యన నాఁడో మఱునాఁడొ చచ్చు; నపు డే లా యామహీనాథు నా
 
జ్ఞ
 
జ్ఞ నిరోధింప నటంచు మంచిదని శీ ♦ ర్షంబూఁచి దాఁటించితి.
మ॥ అటుగాకుండిన నాప్రతాపుఁ డఖిలమ్మోధీశ్వరుల్ గొల్వఁగాఁ
బటుదర్పంబున సౌర్వభౌముఁడగుచుకోబాలించునక్ మాట నీ
కెటుల స్త్రీని ని లేదు! బంధువులు భూమీశుల్ హితుల్ భూజనం
బెటుమాన్పగల! రమ్మహాత్ముని బలం బేమంచు భావించితో!

మః అతిపూజ్యంబని తండ్రియానతికి శీర్షంబొగ్గి కూర్చెండెఁగా!
కతఁడే రేఁగిన దేవదైత్యులకు శక్యంబౌనె వారింప! ని
చ్చతురంభోనిధి సంవృతాఖిలమహీ చక్రంబును భస్మసా
త్కృతము జేయఁడె! కుయ్యొ మొజొయనిన దిక్కుడ దామీఁదట.
సీ॥ జననమాదిగ వేయి కనులతో నాతని వీరవర్తనముఁ గన్పెట్టియుందు!
రవికులోద్భవ రాజ 4. రాజశిరోమణి క్యాదగ్గ గుణకోటి 4.కల దతనికి!
 
4:
 
231
 
238
 
234
 
235
 
236
 
237