2023-08-17 09:21:25 by ambuda-bot
This page has not been fully proofread.
తాపసింహచరిత్ర.
—*) పట్టాభిషేక ప్రయత్నము. *
సీ! పన్నీరు పునుఁగు జవాది యత్తరు దెచ్చి యెల్ల వీధులయందుఁ జల్లినారు!
ప్రతిగృహాంగణము కంబముల రంభా స్తంభనివహంబులను దెచ్చి నిలిపినారు!
సౌరభంబొలుకు మం + దారమంజులమాలికలు తోరణంబులు
'భువనగురుండొందుఁ । బూర్ల వైభవ' మంచు స్వాగతాక్షరములు
గీ1 దివ్యమగు రంగవల్లులు దీర్చినారు! పెక్కెడలఁ జల్వపందిరుల్
బీదలకు నన్న మేర్పాటు పెట్టినారు! సిరులఁ జిమ్మంగఁ బురమెల్లఁ జేసినారు
.
గట్టినారు!
వ్రాసినారు !
వేసినారు!
6
జ
*
Cei
*
సీ సౌభాగ్యలక్ష్మి కా స్థాన మొక్కో! యనఁ బలువిధాలంకార శీ ములను గూర్చి
నిత్యజయోత్సవ శీ నిలయమై యలరార నాస్థానమండపం బలవరించి
సమచతుష్కోణ విశాలవితర్దిపై నవరత్న దివ్యసం తతులు గలిగి
కనకమయంబు ను త్కట కాంతి మంతమౌ నొక్క సింహాసనం బొనరనునిచి
గీ దానికవ్వల శోభాప్రధానమైన పీఠ పంక్తులు వరుసగాఁ బెక్కునిలుప
{
♦
నింద్రుని సుధర్మయోయన నెసఁగె! సుప భాస్థలుబగు రాణాస భాస్థలుబు. 22,
గీ। సమచతుబ్ష్కాణ వేదికాంతమునఁ దూర్పు కొనను సింహాసనమునకు వెనుక నొక్క
వేయియపరంజికిరణముల్ । వెలుఁగ నలరె నతితరానందదంబు సూర్యధ్వజంబు 22:
C
! గ్వాలియర్ పతి మొదల్ గాఁగలిగిన రాజపర మేశ్వరులు కుడి ప్రక్కఁ దనరఁ!
జిత్తూరిరాణాల 4 సేవించు సామంతజనపతుల్ వామపార్శ్వమున వెలయ!
నున్నతోద్యోగసంపన్నులై శూరులౌ రాజబంధులు వెన్క ప్రక్క వెలుఁగఁ!
గవులు జైవజ్ఞులు గాయకుల్ చారణుల్ సింహాసనముముందుఁ జెలఁగుచుండ!
గీ॥ బహుళ సంఖ్యాకులగుచు భూ ప్రజలు వికసి తాస్యములతోడ వచ్చి యం దందనిలువ!
నిత్యకల్యాణముదిగ । నియతి నొప్పి యాసభామందిరం ఒప్పు డందగించె.! 229
•
}
జగమల్లు సింహాసనము నెక్కరాఁగా సలుంబ్రా కృష్ణసింహవిభుఁ
డనుమతింప కపోవుట.
26
మః అరుచెంచె జగమల్లు నూత్న తరవ్యాలంకృతుల్ మేనన
'చ్చెరువు గొల్పఁగఁ దాల్చి; తత్ప్రణమె యా సింహాసనం బెక్కి భా
స్వరశోభాకరరాజదండమును హస్తంబందుఁ గీలించి "యం
దఱు నల్గొల్వుఁడు మీకు నెల్లరకు రాణానైతి నేనితఱి.
23