2023-08-17 09:21:25 by ambuda-bot
This page has not been fully proofread.
tel
ధ మా శ్వా స ము.
.
బునఁ జూతు జగమల్లు; నేకొఱ మనం బుక్ జేరఁగా నీకు; దే
వుని ధ్యానించుచు శాంతి నొందు "మని సంబోధించె నయ్యందఱకో.
చ॥ త్వరపడి కృష్ణసింగు వసుధాపతిమాటల కొప్పెనంచు నం
దణును నతృప్తిగాంచి వగ దార్కొని కుందిరి; కాని, కత్తివా
దరకరణి బ్రతాపగుణ తన్మయుఁ డప్పులి రాజుమ్రోల నె
వ్వ రిదియుఁ గాదు కూడదని పల్కఁగ నేర్తురు ధైర్యమూనుచుకో!
మ॥ శిరముల్ వంచుచుఁ బ్రక్క ప్రక్కలకు విచ్చేసెక్ మహామండలే
శ్వర సంఘంబు; పతాపుమామయగునా ఝాలూరిరా వల్లుఁడ
ద్దిర! రాజౌనను నాస లూఁడెనని చింతించె; మహారాజ్ఞి యుక్
గరము శోషి లె; బంధు లందఱును బొక్క జొచ్చి రవ్వా ర్తకు.
న
మః "అవురా! పుత్రులలోన జ్యేష్ఠుఁడు ప్రతాపాలంకృతుం డాప్రతా
పు వృథాచేసెనె రాజ్యహీనునిగ నీ భూమి శుఁ! డాకృష్ణసిం
గవలీల దలబెట్టులూఁపె! నెటుచేయవచ్చు! నెద్దీనె న
న్న వెస గొట్టమునందుఁ గట్టుఁడను చందంబయ్యె! నేఁడెంతయున్.
మ। కమలాప్తాన్వయమా! భవత్కృతమసశా ఘంబే మొ! రాముండు పూ
ర్వము కొన్నేఁడులు మానియుండవల సెక్
డమహీనాథుఁడు లేకయే చనియె; నీ నాఁ డీప్రతాపుడు స
ర్వముఁగోల్పోయెను; దుర్బలుల్ జనకు లౌ ॥ రా! యెంతకు గర్తలో."
బట్టాభిషేకంబు; చం
తా
*) ఉదయసింహుఁడు దివంగతుఁడగుట.
చ అని వగనొంది బంధుజనులంద అరుంతుదమౌ విషాద వే
దనలను బొంది కుందిరి; పదంపడి యజ్జననాథు జబ్బు హె
చ్చెను; మఱునాఁటిరే యుదయ సింహుఁడు తాఁ బరలోకయాత్రకే
గెను, సుతులు సతీజనము కేవల దుఃఖపయోధి ముగ్గఁగః.
•
41
218
219
220
it
221
222
223
శ॥ అవనిపతులు మరణించిన శవముఁ బురోహితుని యింటఁ జక్క విడువనం
త్యవిధుల నతండు' దీర్చుట యవుఁ బూర్వాచార మచటి యధిపుల యిండ్లక్. 224
క॥ వరసౌధము 'నాచోకీ' నగరులోఁ బట్టాభిషేక కార్యక్రమముల్
జరుగఁగఁ దొడఁగె; ముహూర్తము త్వర పడి జగమల్లుఁడలరఁ దరియఁగవచ్చెర్. 225