2023-08-17 09:21:25 by ambuda-bot
This page has not been fully proofread.
తాపసింహచరిత్ర.
నాల్గవవాఁడగు; మింటఁ బెట్టినక్
గోల్కొనఁబోవదు పైరు; పిల్చిన
40
చ॥ నరహరి! వీడు నాసుతుల
గురియదు వాన; నేలనిడఁ
దరియఁడు; చెంతకేగిన క్షణంబునఁ బర్విడు; వట్టి యగ్గియా;
♦
నరహరిగాదు ప్రాణహరి నా కతఁ డియ్యిల నేల నర్హుఁడే!
సీ॥ సకలమేవాణ్మహీ చక్రభారము దాల్చి పాలింపవలసిన ప్రథమపుత్రుఁ
డాప్రతాపుం డెప్పు * డతిసాహసికుఁడు! యుద్ధంబన్న విందని తలఁచుచుండు!
నొరులతోఁ బలుకఁడు! పరులను బిలువఁడు! నవ్వఁడు నొవ్వఁ డే నాఁడుగాని!
యనుకొన్న పనిని జే । సినదాఁక విడువఁడు! నామాటయనిన సుం'తయును జెల్ల
గీ దిల్లనక వాకిలనక రే యెల్లఁ దిరుగు! మనరిపులు బిల్ల పతులతో మైత్రి సేయు!
నిది పెదవిదాటు పల్లని * యెపుడొ విడిచి! తేమి చేయును! నా భాగ్య మిట్టు లుండె!
చ॥ ఇరువదియైదు పుత్రకుల నిర్వదినల్వురు మంది యిట్టులుం
డిరి! జగమల్లుఁడొక్కఁ డిది నీదని నాదని కొంత కాపురం
బెఱిఁగిన బుద్ధిశాలి; యెపు
జరుపుచునుండు; నందఱను
♦
Ces
డింట వెయుండి సమస్తకార్యముల్
జక్కఁగఁ బిల్చియు మాటలాడెడుక్.
చ అదియును నాఁడువారని య । నాదర మూనక యమ్మ యప్పయం
చెద గరఁగళ్ జరించు; నేపు డేనియు శౌర్యము గిర్భమంచును
వదరఁడు; బైటఁబోఁడు; భయ భక్తులు గల్గిన ప్రోడ; సద్గుణా
'స్పదుఁడని మీ రెఱుంగుదురు వాని నొకించుక సేపు చూచినకొ.
చ' కొడుకుల శ్రేయము దలఁచి గొప్పగఁ దండ్రులు చెప్పఁగూడ, దా
తఁడె సకలావనీభరముఁ దాల్పఁగ యోగ్యుఁడు; నాదు మాటల
బెడ చెవిఁ బెట్ట కాదరము • పెంచుచు నామ ననంతరమ్ము మీ
రుడుగక సింహాపీఠమున నుంచుచు వానిని రాజుఁ జేయుఁడీ!
మ॥ మఱియొక్కం! డధికారమంతయు సలుం బానాథుఁడు నాయనం
తరముదు౯ వహియించి యేర్పఱచురాణానొక్కనిక్ గాన; ని
త్తఱి నాతో జయమల్లు రాజుగను సంస్థాపింతునం చాతఁడిం
దఱలోఁ జెప్పుచుఁ జేతఁ జేయిడినచో నా యాత్మ శాంతి గను."
॥ అనుచుకో బల్కినఁ గృష్ణసిం గుదయసిం హాధీశ్వరు "నీయను
జ్ఞను
ను బాలించిన మేటి భాగ్యమగు; రాజస్థానసింహాసనం
.
211
214
215
216
217