2023-08-17 09:21:25 by ambuda-bot

This page has not been fully proofread.

99
 
ప్రథమాశ్వాస ము.
 
క॥ సుతు లిరువదియైనగురై సతతము బహుపుత్రకులకు జనకుడని సం
 
స్తుతి కెక్కె; గాని రాజ్యోన్నతి కేమియుఁ చేయఁ డితఁ డనామకుఁడగుచుకో". 205
సీ ఉదయసింహుఁడు పూర్వ మొకనాఁడు కొలువుండ నొకక తి లోహకారకుఁడు డెచ్చె;
నది పదనైనదో । యనిచూడ నొకపుల్లఁ గొంచెము చివ్వి యు ముంచెఁ గత్తి
యచటనుండిన సూక్తుఁడై దేండ్ల బాలుండు 'కత్తు లొరుల నఱుకఁగ నె కాని
పుడకలుచివ్వ 'నే + ర్పడ' వంచుఁ దనదు హస్తము చీల్చె; దాన గొట్టమునఁ జిమ్మి
గీ॥ నట్లు వేడినెత్తురు గాఱి • యచటి రత్న కంబళంబంత రక్తసిక్తముగ నయ్యె;
 
నందతాశ్చర్యమగ్ను లై ; రక్కు- మారుఁ డచలుఁడై చూపు తండ్రియాస్యముననిలిపె
మ॥ తను నెప్లైనను జంపు నీతఁడని భీతస్వాంతుఁడై జేఁడు "ఏ
డై
 
నిని గొంపోయి వధింపుఁ డంచు భటులక్ నేమించె; వారు మహా
వనముక్" జేర్చిరి; త్రోవవచ్చెడు సలుంబ్రాకృష్ణుఁ డీక్షించి యా
తనిఁ దోడెచ్చుచు నింటఁ జేర్చుకొని పుత్రప్రేమఁ బెంచె వడి.
 
207
 
*) ఉదయసింహుఁడు జగమల్లుని రాజు చేయఁ గోరుట. (*
సీ॥ చిత్తూరుదుగ్గంబు । చెడిన నాగ్గేండ్లకు వసుధేశునకు గొప్ప వ్యాధి గలిగె;
మఱఁదులు సచివసా మంతభాంధవజనుల్ గనుఁగొనవచ్చి; రొ క్కదినమందు
నుదయసింహుఁడు వారి నొద్దకుఁ బిలిచి "నే మనఁబోను; నానోట మాటయున్న
యపుడె నా వెన్క మీ రాచరింపఁగఁదగ్గ పనులు దెల్పినను మేలనుచుఁ దోఁచెఁ!
గీ గొడుకు లిర్వదై దుగురు నాకుం గలిగిరి; సూక్తుఁడు ద్వితీయుఁ; డై దేండ్లు చొచ్చినపుడె
 

 
బార్థివుగాఁ జే
మును లేకుండ.
 
గ్రూరుఁ డతఁడు. 209
 
చేరఁగొనిపోయి యీకృష్ణ సింగు పెంచుఁ బరమ వాత్సల్యమున సుం బ్రాపురమున.
గీ॥ చందురునినిండ జ్యోత్స్న యిం పొందినట్లు నగవు మొగమునఁగులుక సుంతయుఁగలఁగక
తనగళంబున వేఁడిర క్తంబునైన నేఱు పాటింపఁగల కడుఁ
క॥ అదయుం డతఁ డీలు వెడలుట పదికోట్లని యుంటి; వానిఁ
యఁదగునె? దేశము సర్వంబు దహించు నొకింత యనల
ఉ॥ మూఁడవనాడు సాగరుఁడు; మూర్ఖులలోఁ బ్రథముండు! నిర్వజా
నేఁడులు వచ్చె; నుండఁ డెపు డేనియు నాక; నాల్కవేఁడి; యే
నాఁడును ద్రవ్య మిచ్చియయి నక్ రణము గొని తెచ్చి పెట్టు; మే
వాడధరిత్రి నాకొఱవి పాలన చేసిన మీకు నచ్చునే!
 
210
 
211