2023-08-17 09:21:25 by ambuda-bot

This page has not been fully proofread.

te
 
ప్రథమాశ్వా సము.
 
మ॥ తనచుట్టు౯గల రాతిగోడ హిమవం తంబట్లు దుర్భేదమౌ
నని శత్రుభ భయమొంది పాఱ నొకవే
 
యబ్దంబులు గీర్తిమో
 
సిన విశ్వోన్నత పట్టణప్రవర మా చిత్తూర్ కటా! కాంతులె
ల్లను గోల్పోవుచుఁ గాడుగా నిలిచెఁ! గా శ్రీ లు బిక నెబ్బంగిదో!
సీ। చిగురైనఁ జినుమ నొచ్చెడు చోట ముప్పది వేల పౌరులఁ గూల్పఁ జాలి కెట్లు!
కఱవె భేకులు! నీకుఁ! * గడుపు నిండెనె! ప్రాతతోల్ముక్కలే! కాని దొరకఁగలదె!
దివ్వెకంబముఁ గొంటె! తీజెనే నీదరిద్రత! కటా భూరి సామాజ్యపతి వె!
కోట గెల్చితిగాక! కుంభు జయ స్తుభ మేల కూల్చితి! లాభ
మేల కూల్చితి! లాభ । మేమి నీకు !
 

 
గీ గుడుల దివ్వెలార్చెడు పచ్చి కూళలైనఁ జేకొనరె! యెట్లు చేయాడెఁ జిత్తుకుపురి
ద్వారబుధముల్ గొనఁ! జల్ల పడెనె కనులు! సరస గుణధామ! యక్బరు సార్వభౌమ!
సీ॥ చిత్తూరు నగర లక్ష్మీభాగ్య సౌభాగ్య మానాఁటితోడ నె యంతమొందె;
నవల మేవాడ రా 4 జ్యమున కయ్యది రాజధానియై విభవము దంగ లేదు;
కోటల నెవరు బా గుపడఁ జేయఁగ లేదు; భేరీధ్వనులు విని మీపలేదు;
పుడమిలే, డైప్పుడం దడ: గిడినదియు లే; దొకయింట దీపంబు + నుండలేదు;
గీ యవనపతి చేసి చనిన మహాపకారి మనుదినము చాటు చిప్పటికట్లే భయద
 
మృగములకుఁ గంటకావృత వృక్షములకు వాసమైయున్న! దెంతటి పాతకంబొ!
గీ॥ మహిత చిత్తూరునగర సామ్రాజ్యభవ్య నాటకాభ్యంతరమున నీ నాఁటి కకట!
కట్టకడ తెర వ్రాల మం గళముపాడె ననఁగ ధ్వనిలేపుచుండు వి హంగతతులు!
 
1
 
87
 
1
 
197
 
heads of clans both house and foreign, fell and seventeen hundred of the
immediate kin of the Prince sealed their duty to their country with their lives.
The Tuar chief of Gualior appears to have been the only one of note who was
reserved for another day of glory. Nine Queens and flve Princesses with two
infant sons and the families of all the chieftains not at their estates, perished in
the flames or in the assualt of this ever memorable day. Their divinity had
indeed deserted them, for it was on Auditwar (the day of Sun) he shed for the last
time a ray of glory on Chitore. The rock of their strength was despoiled; the
temples, the palaces dilapidated; and to complete her humiliation and his triumph,
Akber bereft her of all the symbols of regality; the nakaras whose reverberations.
proclaimed for miles around, the entrance and exit of their Princes, the candelebras
from the shrine of the Great Mother and in mockery of her misery, her portals,
to adorn his projected capital Akberabad. The abode of regality which for a thou-
sand years reared her head above all the cities of Hindusthan is become the refuge
of wild beasts which seek cover in her temples.
"Annals of Mewar."
 
A