2023-08-17 09:21:24 by ambuda-bot
This page has not been fully proofread.
1
ప్ర
మః విదితాగ్ని ప్రభలొప్ప మండుచుఁ గడు వేగంబ హృత్కోశమం
దది దూఱ జయమల్లసూర్యుఁ డకటా! యస్తంగతుండై భయా
స్పదదుఃఖాంధతమంబున విడిచె మేవాళ్భూప్రపంచంబు; నె
ల్లదళంబుల్ స్పృహతప్పి బెండువడి నేలల్ వట్టె దైన్యంబునక్.
మః అకటా! సింధుకు బ్రహ్మపుత్రకును మధ్య గల్గు నీసర్వధా
(!
త్రికి రారాజవు! యుద్ధ మాఁపుతఱి! రా త్రికా! కార్యనిర్మగ్ను జౌ
ర్యకృతి జంపితి వెచ్చరింపకయె నీ రవ్రాతశార్దూలు; 'న
టికి నీ గొప్పతనంబు ధర్మమును బాటింపంగ లేకున్నచో.
1 36
Y
24
8
త్ర.
చ॥ విలయకృతాంతమూర్తు లిటు
నిలువక యోధు లందఱును
వలెఁ; దరుణీజనుల్ పడిరి వహ్నిని; నెన్మిది వేలు రాజపు
త్రు లపుడు తమ్ములమ్ముఁ గొని తోడ వసంతములాడి ముందటళ్,
కః సూర్యద్వారము ధైర్యాహార్యములై యపుడు తెఱచి యవనుల విజయా
వార్యుల నఱకుచుఁ దామును శౌర్యము రాజిలఁగఁ బోరి సమసిరి వరుస౯.
ఉ॥ కూలిరి వేల కంగనలు కూలిరి నూర్లకు రాజబంధువుల్!
కూలిరి వీరపుంగవులు గొబ్బున ముప్పదివేలమంది ! య
వ్వేళను బెక్కువంశముల
పెక్కురు నాథులు గూల ధైర్యముల్
నిల్చిరి జీవము లేని బొందులుకో
పెద్దలు గూలిరి! త్వారు వంశుఁడౌ
గ్వాలియరీశుఁ డొక్కరుఁడే ప్రాణముతో మనియుండె! నేమనజ్ ।
సీ॥ సంవత్సరంబు కష్టము చేసి గెలిచిన చిత్తూరిలోఁ బ్రవే శించి యచటి
సౌధరాజములు పా శ్రీ సాదంబులును గుళ్ళు గొప్పకట్టడములు కూలదోసి
పెద పెద్దవగు రణ భేరులు డంకాలు గొని భవానీదేవి కోవెలఁ గల
స్వర్ణ దీప స్తంభ సమితియుఁ జిత్తూరునగరమ్ము ద్వారబంధములు గొనుచుఁ
గీ గుంభవిశ్వంభరాధీశ జంభవైరి దగు జయ స్తంభ మాదిగా నచట నున్న
196
191
192.
193
194
1
B
పూర్వరాజ విక్రమచిహ్న శ్రీ ముల నఖిలము వీడ కక్బరు బగ్గము పాడు చేసే 195
§ గీ తనకు లొంగక తవిలి మార్కొనిన రిపుల కన్నివిధముల సాయమైరనుచు దుగ్గ
వాసులుదఱ నఱకి ముప్పదియు వేలు పండువంటి సంసారముల్ పాడు చేసి.
1
§ Akber entered Chitore, when thrity thousand of its inhabitants became>
victims to the ambitious thirst of conquest of this "Guardian of mankind." All the