2023-08-17 09:21:24 by ambuda-bot
This page has not been fully proofread.
;
35
ప థ మాశ్వా సము.
గీ॥ "వెన్న ముద్ద పిరంగియై వెడలివచ్చె! హరిణ శాబము బెబ్బులి । యగుచు దూఁకె!
నబినీలత బ్రహ్మాస్త్ర మగుచుఁ దాఁకెసన రణ మొనర్చె నాపుత్త యనఁగుఁ బడఁతి.
।
గీ॥ పుత్తయు-నవోఢ .తల్లి యు ద్వృత్తిఁ బోరి దస్యుగశరక్తముల వసం తమ్ము లాడి
తల్లి చిత్తూరులక్ష్మీపాదముల నొఱిగి సమసి రుభయసైన్యములు బాష్పములు విడువ.
సీ॥ ధన ధాన్య వసన వాహనము లియ్యఁగవచ్చుఁ; గోరిన తిండి చే కూర్పవచ్చు;
గందంబు మెయినిండు గా రాయఁ గావచ్చుఁ బెక్కు భూషణములు పెట్టవచ్చు;
ద-దిలేని విద్యలు శ్రీ చదివింపఁగా వచ్చు; విభవంబు లెన్నేనిఁ బెంపవచ్చు;
క్రింద మన్నని శిరమందుఁ జేర్పఁగవచ్చు; సమరాద్రి తెచ్చి యియ్యం గవచ్చు;
గీ॥ గాని రణదుర్గ కర్పింపఁ గన్న కొడుకుఁ గోడలిని బంపి దీవించి తోడు వచ్చి
శత్రుశవకోటిపై వీర శయన మందెఁ; బుత్త! నీతల్లి యెంతటి పుణ్యవతియ! 186
సీ। క్షాత్రధర్మైకని । శ్చలుఁడు రాథోడ్వంశజుల కెల్ల మనయశో ఢీ జ్యోతియైన
జయమల్లుఁ డవ్వలి • క్షణమె సూర్యద్వారసీమకు నడచుచుఁ జిచ్చువోలెఁ
బర సేనఁ దాఁకి కొ , బ్బెరకాయలవిధానఁ దలలు కుప్పలు గాఁగు నిలను రాల్చి
దక్షాధ్వరధ్వంస దారుణకృతిఁ బెంచు వీరభద్రుఁడువోలె వెలుఁగఁజొచ్చె;
।
గీః "నకట! నాభాగ్యమున సూర్యుఁడ స్తమించి యాగె రణ; మీతనికి గంట వ్యవధియున్న
సేన సర్వసంహారంబు చేసియుండు" ననుచు నక్బరు వెఱగొంనతని కృతికి.
మ॥ ప్రళయారంభమునాఁడు లోకముల గూల౯ వచ్చు నారుద్రుని
దలఁపజేయుచు దుర్ని వారబలవ ద్ధాటీసనూరంభ మై
యలమూద్యజ్జయచుల్ల మందర మమితానీకినీవారిధి
గలఁపజొచ్చెను! బ్రొద్దు క్రుంకి రణ మంతం బందె నానాఁటికి౯.
చ పలుచని పాలవెన్నెలలు పైనొలయక్ జయమల్లుఁ డాత్మయో
ధులఁగొనుచుక్ బరాహమున దుర్గము గూలినచోట రాలు సం
దులనిడి బాగు సేయుటను దూరమున గని యక్బ రంతలోఁ
గొలిపెను గుండు 'సంగ్ర'మను గొప్పతుపాకిని బట్టి పేల్చుచు.
§
188
189
By the light of the torches Akber recognised the Rajput general and
believing him to be within distance, he fired and killed him on the spot. The
Rajputs rallied indeed subsequently but it was too late and though they exerted to
the utmost they could not regain the lost advantage. When the day dawned
Chitore was in the possession of Akber.
"G. B. Malleson"