2023-08-17 09:21:23 by ambuda-bot

This page has not been fully proofread.

ఛ మాశ్వాసము.
 

 
సీ। ఇతఁడు మార్వార్మహీ పతి మాళదేవుని సుతుఁడు; బాల్యమునందె తూరలోక
చూడామణియన వి . శుద్ధకీర్తి గడించెఁ; దండి కీతనికి భే దంబు వచ్చి
చిననాఁడు తనదేశ శ్రీ మును వీడి వెడలె; నీతని భుజాటోప దుర్దాంతత విని
చిత్తూరిరాణాయుఁ జేయిచ్చి మన్నించి బదనూరు సంస్థానపతి నొనర్చె;
గీః మహితధైర్యంబు వజ్రవ ర్మంబుగాఁగఁ దనదు రాథోణ్మహావీర తతులఁ బూన్చి
తగిలి బ్రహ్మాండమైనఁ బిండిగనొనర్చు శాస్త్రి తర ధాటిఁ గాలాగ్ని రుద్రుఁడితఁడు.
కథ కృప నాదరించు చిత్తూర్ నృపచంద్రుని పనులు మేని నెత్తురు కండల్
విపులముగ ధారపోసి జరుపు స్వామి స్నేహబంధు రుల్ వీరెల్లర్.
సీ॥ సమర మనేకమాసము లయ్యె; నక్బరు పెక్కురుపనివాండ్రఁ బిలువనం పై;
దుర్గంబుక్రింద గో తులను ద్రవ్వించి చొప్పించి యగ్నిరజంబు ప్రేలిపించెఁ;
జిత్తూరిసేన కాచిననూనియలు శిలల్ గుప్పుచు వైరులఁ గూల్చుచుండె;
యవనులు తలలపై శవకోటిఁగప్పి దుర్గము క్రిందఁద్రోయంగఁ గడగుచుండి;
గీ॥ రెప్పుడునుగాని యాగోడ లెచటఁ గాని పగులుటయుఁగాని సేన లోఁ బడుటగాని
కానరాదయ్యె! నక్బరు గడియ గడియ కెటులెటులటంచు విసుగు నొందుటయకాని.
సీ॥ ఉన్న మందంతయు నొకమాటె పెక్కుతావులఁ బోసి కూరి ని ప్పును ఘటింప
నొకగని ప్రేలె; ముం దుండిన మోగలుల్ గూలిరి; గోడయుఁ గొంత యురలె;
దానితోఁ గొంద ఱంతమునొంది; రీవ లావలివారు ముందుకుఁ గలయదూఁణి;
రంత బ్రహ్మాండంబు నగలించు నొక పెద్ద ధ్వనితోడ నొండొక్క గనియుఁ బ్రేలె
గీ॥ దాన యవన హైందవులగా త్రములు గాలిఁగలిసె శతశ స్సహస్రశః శీ ఖండములయి,
విఱి గె నొకగోడ;యచటఁ బెక్కు రుయవనులు హైందవులు చేరి,రయ్యె ఘోరాహములు.
శ॥ రణరంగమృగేంద్రులు చోహణవీరులతో. గొబేరి . యా-బేడ్లారా
 
.
 
ణ్మణు లాసమ్మర్దం ణాంగణమునఁ దెగి స్వర్గసీమఁ గట్టిరి గృహముల్,
క॥ హరవంశ్యుల నడుపుచు నీశ్వరదాసును దేవరాధి పతియును ఝాలే
శ్వరుఁడును బెండ్లికి నడిచిన కరణిని ననికేగి మడిసి ౪ కనిరి యశంబు.
క॥ దురమున దూడాసింగును గరుణాసాంద్రుండు వైరి గణమస్తముల
 
దఱుగుచు రాసులు పోసిరి పరలోక ద్వారసీమ వఱకవ్వేళక్.
క॥ భండన శతఘ్ను లనఁదగు చోండా వద్భటులతో వి + శుద్ధ యశస్సాం
ద్రుండైన సాహిదాసుఁడు ఖండితుఁడై యొరగె భటులు కళవళ మంద
 
33
 
174
 
177
 
178
 
179