2023-08-17 09:21:23 by ambuda-bot

This page has not been fully proofread.

31
 
ప్ర థ మా శ్వా స ము.
 
। శరణని మాళవపతి దరి కరుదేరఁగఁ గూర్మిఁగని సహస్రహయాధీ
శ్వర సేనాధీశుగ నాదరమున నాస్థానమున న తనిఁ జేర్చుకొనె.
॥ తపతీనదిపై ఁగల బ్రహ్మపురంబును విజయగృహము నతిరయమార
నృపకులదీపకుఁ డక్బరు కృపకును లోనగుదుమనుచుఁ గేళ్లురి కె వడి.
॥ రావలపిండి సమీపములో విలయాంతకునకైన లొంగని గక్కా
 
రావీరుల కావర ముడివోవఁగఁ బంజాబుదేశ మును గెల్చుకొనెక్.
I తూరుపుసీమల దృష్టిని సారింప నడేల్క్కులుండు చానాక్ దుర్గ
ద్వారములు దీసి యక్బరు భూరమణుని పాదకమలములు పూజించె.
॥ నరసింగపూరు చౌరాఘరు మఱి హోసంగబాదు క్రమ మొప్పఁగ న
 
.
 

 

 
క్బరుబాదుశాహి చరణాంబురుహంబులు శరణమనుచుఁ బొగడుచు నిలిచెక్. 162
!! 'రండో 'పురుషో త్తమ!" యని ఖాండీషునృపుండు కాళ్లు గడిగి తనూజ
మండలరాజ్యంబు నృపా ఖండలునకు నప్పగించెఁ గడుభక్తి మెయిజ్.
చతురనంతబలంబులు సందడింప సింధు గంగా నదుల మధ్య సీమలందుఁ
జైత్రయాతా పరంపరల్ సలిపి దిగ్విజయము సాగించె నక్బరు చక్రవర్తి. 164
॥ "భరతఖండై కభాగ్యమై పరగు రాజ పుత్రరాజ్యమేలని వాని పొడవు వృథయె"
యని నడి పె సేన;తద్భారమా లేక యురగనాయకు ఫణము లు ట్టూఁతలూఁ గె.
॥ మహిత ధైర్యుండు తోడర శ్రీ మల్లు మేరు శిఖరమట్టి ఖాసింఖాను సింహమట్టి
బిరుదు'ఖ్ాఖానను పిడుగుల్ వేళ్ల నలుపు భయదశౌర్యులు నిలిచి రక్బరును గొలిచి
కు అలఘుప్రాభవకీర్తివిక్రమయుతుం డౌ మానసింహుండు కొం
 

 
5
 
బు
 
డలఁ బిండి బడఁగొట్టు మేటి భగవాన్
ధులకు వృద్ధపితామహుం; శిరువురు
... డ్కులు దర్పించిన నడ్డుపాటు గలదే
క ॥ ఈమెయి నక్కరు నడుపు చమూమానం బింతయనఁగ బుద్ధి చొరదు;
బుద్ధిచొరదు;
స్సా మొదలుగఁ బాండోలీ సీమవఱకుఁ బదియుమైళ్లు • సేనలు నిండెజ్.
జలధులంతటి సరస్సులు పెక్కులుండెఁ; గ్రిందట వనాశానది నడచుచుండెఁ;
దరఁగని బహువిధ + ధనధాన్యతతులుండెఁ; బైరు క్రొత్తఁగ నెక్కి వచ్చుచుండెఁ;
గోట లేడును జుట్టు , కొని దృఢమ్ముగనుండె; సప్తమహాద్వార సమితియుండె;
గురుతరాయుధపరం పర చెంతనుండె; యోధతతి చిత్తములందు ధైర్యముండె;
 
సీ
 
దా సిందునందున్న యో
దో తెంచి రీతండ్రికొ
జోణీతలంబందునథ్!
 
158
 
159
 
160
 
161
 
163
 
.
 
167
 
168