2023-08-17 09:21:23 by ambuda-bot

This page has not been fully proofread.


 
రాణా ప తాపసింహ చరిత.
 
మః ఆరుదెంచె బదు నెన్మిదేఁడులగు ప్రాయం: బప్పు డక్బర్ వసుం
ధరఁ దానేలఁ దలంచె; సేవకతతి ద్రవ్యంబు నర్పించి సం
మక్కాకుఁ బంపించెఁ ద
 
ఒక మొప్పారఁగ నాత్మరక్షకుని నా
 
*ఆ "సబూరహిమాను" దత్సుతుని వేడ్క జేర్చి పోషించుచు.
సీ ఆజాను దీర్ఘ బాహార్గళయుగళుఁ! ముద్యత్పద్మపత్ర నేత్రములవాఁడు!
ఘన సార్వభౌమ ల + క్షుణలక్షితుండు! ప్రసన్న మనోహరా స్యంబువాఁడు;
బలశోభితారోగ్య వచ్చరీరుండు నీరదతుల్య గంభీర రవమువాఁడు!
శాంతిప్రధాన వ । ర్చళ్ళోభితుండు! దయాపూర్ణ మృదహృదయంబువాఁడు!
గీ కష్టము సహింపఁగలధైర్య శ్రీ గరిమవాఁడు! వితరణ వికాసములవాఁడు
 

 
20
 
వేయునే
 
భరతఖండ మేలిన సార్వ భౌములందు నింతవాఁ డింక లేఁడను నంతవాఁడు. ।
సీ। అంచెల మార్చుచు • నశ్వంబులను, స్వారి యిరువదై దామడల్ పఱచియుండె
ఘూర్జరమ్మునఁ ద్రోవ । గొప్ప బెబ్బులి రాఁగ నద్దానిఁ జేతఁ జొప్పడఁచియుండి
విడక "ఖుడీరా" వ ! నెడి మత్తకరి నెక్కి మైదామడల దూర మరిగియుండి!
నాఁడుసిఁగము పిల్ల । లైదు మండుటెడారియందుఁ బై ఁబడఁ బీచమణఁచియుగ
2. నిరువురను దన సందిట నిఱికికొనుచుఁ గోటగోడలపై నెక్కి దాఁటియుండె!
న ప్రతీపప్రతాప ధై * ర్యములు దేహబల మితని సొమ్మనుచు మెచ్చ, మెలఁగియు
మః భగవాళదాసునిపుత్రి యొక్కరిత నక్బర్ కోరి పెండ్లాడె; నా
 

 
భగవాళ్దాసుని సోదరాత్మజుఁడు "కు న్వార్" మానసింహుండు వీ
*గిరిపుండయి ఢిల్లీఁజేరి పరరాష్ట్రశ్రేణుల గెల్చి కీ
క్తిగుసుత్వంబు వహించి యక్బకుకడూ దీపించె సేనానియై.
సీ: ముప్పాలుప్రజ హైందవులుగాన వారిసేమము తన కెఫ్టు సే నీ మమని తలఁచె;
గిస్ 2యించియుఁ బట్టు . కొనినవారిని బానిసలఁ జేయు చట్టంబు నిలిపివై చె;
యాత్రల
కేగు భ . శ్రావళితోఁ బన్నుఁ గొనరాదనుచు దానిఁ గొట్టినై చెఁ;
 

 
కకాలముగను వే 4 సెడు జుట్టపన్ను న్యాయవిరుద్ధమని దాని , నవలఁద్రోసె;
1 హై బుస యవనరా + జ్యంబు నిలుప నెన్ని యత్నముల్ వలయుఁ దా నన్ని చేసే
ము: మిములనుండి కన్యాకుమారి దాఁక వసుధ నెల్లఁ బాలింప న కరు దలంచె.
కొక మేతా దుర్గము; చేకొనే గోగో కోట; యింక గోవిందవనం
ఒక దేశము గెండెను; కోటకు నాగా పురమున దృ + ఢమ్మగఁ గట్టెక్
 

 
15
 
157