2023-08-17 09:21:23 by ambuda-bot

This page has not been fully proofread.

29
 
ప్రథమాశ్వాసము.
 
ప్రవిశేషోగ్ర సమగ్రవిక్రముఁడు "బైరాంఖాను" త్రైకధ
ర్మవిదుం! డాహుమయూనుకోడలు సలీమాదేవిఁ బెండ్లాడి బాం
ధవుఁడై యక్బరు బాల్యమూడి తరుణ త్వం బొందునందాఁక రా
జ్యవిధానంబును నిర్వహింపఁదొడఁగె సంరక్షకుండై తగ.
 
II కాశ్మీరమందు సి . కందరుశాహి సైన్యము ప్రోవుచేసిరణంబుఁ గోర,
న చటఁ గాబూలులో నక్బరు ప్రతినిధి తరుణంబు వీక్షించి తిరుగఁబడఁగ,
మాళ్వదేశాధీశ । మణి ఢిల్లీపై ఁబడు చెప్పు డెప్పుడటంచు నెగురుచుండఁ,
బులివంటిప్రోడ హే శీ ముఁడు క్షణక్షణమును దండెత్తిరాఁ గాలు ద్రవ్వుచుండ,
నల్ల కాబూలుకొఱ కేగ ఢిల్లీ పోవు; ఢిల్లీకై చూడఁ గాబూలు చెల్లిపోవు;
వెనుక నూయి ముందర గోయి యనుటయయ్యె శౌర్యధనుఁడు బైరాంఖాను సైన్యపతికి
# తొలుత సికందరుశాహిని గలియుచు బై రాముఖాను కల్యాణూర
 

 
స్థలమున నోడింపఁగ నతఁ డలఘుగతి శివాలకద్రు లందున డాగె౯.
॥ లక్ష పదాతి ద ళంబు కరుల్ వేయి తన వెంట నేతేర దండు వెడలి
హేముఁ డాగ్రాపురి శ్రీ కేగి చేకొనే దాని; నవల ఢిల్లీపురం బాక్రమించె;
బై రాముఖానుఁ డ + క్బరు ససైన్యముగ సిద్ధంబైరి పానివట్టంబు నొద్ద;
నుభయసైన్యములకు యుద్ధం బెసఁగెఁ; దురుష్కులు శత్రు సేన వయ్యలుగఁజేసి
Iహేము బంధించుకొనుచు బై శ్రీ రాముఁజేర్చి; రతఁడు కారుణ్యమును మానిశీయక్బరుఁ గని
"శత్రు శేష ముపద్రవ సమితిఁ దెచ్చు! శీఘ్రముగ వినిమ సంబుఁ జెండు" మనియె.
శా॥ "నామే లూర్చి వచించు నీనుడిఁ దల దాల్పంగ నౌఁ గాని, యీ
హేముం డోడినవాఁడు; పట్టువడినాఁ; డీనాఁ డవధ్యుండు; నా
కై మన్నింపు" మటంచు నక్బ రన్; ఖ డ్గంబెత్తి ఖండించే బై
రాముం డ'త్తఱి హేముమస్త మిలపై రాల భటుల్ భీతిలక్.
 
148
 
150
 
పీ త్రప్రధాన ని శాతవర్తనుఁడౌట నావేశ మది కొంత యలరుఁ గాని!
బైరాముఖానుఁ డ + క్బరుఁ బెక్కు గురువులు వేర్వేటి నియమించి వివిధవిద్య
లభ్యసింపఁగఁజేసె; నాతని వేయికన్ను లఁజూచి వేయిచేతులను గాచి
ధరణిరాజ్యం బూర్జి 4 తము చేసెఁ; గాబూలు చేకొనె; గాంధార సీమ గెలిచె; [చె;
గీః జాపురం బజమీర్ ప్రదేశములు గొనియె;గ్వాలియరు పట్టుకొనియె;
మార్వారునోం
క్షణము విశ్రాంతిఁగొనక రాజ్యములు గెలిచె నక్బరున్నతి పరమ లక్ష్యముగనుంచి.