2023-08-17 09:21:22 by ambuda-bot
This page has not been fully proofread.
ణాప్రతా
చరిత్ర.
ముద్దుంగుఱ్ఱని కీర్తివల్లి దెసల బుష్పింపఁ గాంక్షించుచు
ముద్దల్ ముద్దలు పంచె నాప్తులకు సమ్మోదమ్ముమైఁ గస్తురిక్.
చ॥ తనుఁ గడుఁ జేరఁదీసి తల దాఁచుకొన నెలవిచ్చి పేర్మి నె
క
క్కొనఁగ మెలంగు నయ్యమర కోటనృపాలునియొద్ద నాత్మమో
హనసతియా హమీడను నిజాత్మజు నక్బరు నుంచి వెంట న
య్యనుచరు లేగు దేరఁగఁ బ్రయాణ మొనర్చె నతండు వెండియుః
మః త్వరమై నాతఁడు పారసీకమును గాంధారంబు కాబూల్ వసు
ధరలఁ జేకొనెఁ గాని రాజ్యము స్థిరత్వం బూనకే సాఁగె; నీ
కరణి బాఁ బదునాలుగేడులు మహా కష్టంబుల బొంది వం
దురె; నీలోపలఁ గొన్ని మార్పు లచట దోతెంచె ఢిల్లీపురిక్షా.
మ॥
మ అల షేర్ఘాక్ బలశౌర్యశోభితుఁడు రాజ్యం బెల్లఁ గౌశల్యముల్
వెలయక్" బాలన చేసే; వానిపిదప బృథ్వీశ్వరుల్ చాలదు
ర్బలులు గ్రూరులు నౌట రాజ్యమది స్థైర్యంబూడెఁ; గొన్నేండ్ల
వ్వల రాజయ్యె 'సికంద'; రీతఁడు సురా పాసక్రియాలోలుఁడౌ.
మః స్థితి యిట్లుండు పెఱింగి దండుగొని డా । సెజ్ దా హుమాయూరు; శూ
రతముం డుగపరాక్రమక్రముఁడు బైరాంఖాను వచ్చెక్ జమూ
పతి; పండ్రెండవయేటనున్న సుతుఁడక్బర్గూడ నేతెంచె; ను
షా
ద్ధతిమై యుద్ధము సాఁగె ఢిల్లీని సికందరా చమూపాళితో. ,
మః కడు లేఁ బ్రాయపుఁ జిన్ని కుఁడగు నక్బర్ ముందు నిల్చుండి యె
క్కుడు శౌర్యం బుసికొల్పి పూన్న సుభటుల్ ఘోరంబుగాఁ దాడి ర
య్యెడ ఢిల్లీ పతి యోడి పాటె; విజయంబింపారఁ జట్టాభిషి
క్తుఁడునయ్యె హుమయూజ్ నిజాప్తులును సంతోషించి యుప్పొంగఁగ.
సీ! 'పేర్మండలం'బను + స్నిగ్ధసౌధంబున హుమయూను గూర్చుండి యొక్క నాఁడు
పొత్తముల్ చదువున 4 ప్పుడు ప్రార్థనముచేయు కాలంబుఁ డెలుపుచు గంట మ్రో
.
వడివడి దిగిరాఁగ దొడఁగె నాతఁడు; నునుపైయున్న మెట్లపై నడుగు జాజెఁ;
*
బైనుండి క్రిందికిఁ * బడుట గాజువిధానఁ దలయెల్ల వేయి ప్ర క్కలుగఁ బగి లె;
గీ॥ నవలఁ బంజాబునందున్న యక్బ రటకు వచ్చె; బదునై దువందలేఁబదియు నాఱ
నగు శరత్తున నతనిఁ గ + ల్యాణపురిని ఢిల్లి పతిఁజేసి రుద్యోగు లెల్లఁ గలిసి. 1
3
3
♦
1
●
28
Ya
các
క
2