2023-08-17 09:21:21 by ambuda-bot

This page has not been fully proofread.

26
 
పసింహ చరిత్ర.
 
గీ॥ కేవలము హుమాయూన్ పడు క్లేశమెంచి మనసు గరగించు సౌజన్య మహిమఁ గాంచి
కోరి యర్ధాంగమును బంచు కొనియె! నెట్టి పావనాత్మిక యో 'హమాడా' వధూటి.
మ॥ వనిత౯ యోధులఁ గొంచు యోధపుర భూపాలు సమీపింప, వ
ద్దనె నాతండు; జసల్ మియర్ ప్రభుఁడు పొమ్మంచాజె; మర్వాక
నృపుం
డును బంధింపఁగఁ జూచెఁ; గొన్ని నెలలిట్లుక్ జెల్ల రారాజు చే
రెను దూరమ్మున సింధు దేశపుటెడా రిక్షా దైవము దూఱుచుక్.
 
సీ
 
g
 
3
 
U
 
3)
 
వైశ్వానర జ్వల । జ్వాలా సమూహంబు చిమ్మి సూర్యుఁడు ప్రకాశించుచుండ!
నుర్వీతలం బెల్ల 4 నుట్టూఁతలూఁగ జృంభించి వాయువు పెల్లు వీచుచుండఁ!
 
4
 
సుడికట్టి మండుటి సుక లేచి మిన్నంది వ్రాలి పాంథుల ముంచి వైచుచుండఁ!
బెక్కు యోజనములు ♦ వెడలిన నాల్క;పై ఁ జేర్పఁ జుక్కయు నీరు చిక్కకుండ!
గీ॥ నరులు దఱుమంగ! ననుచరులంత మొంద! స్వర్ణ సౌధంబుల వసించి పరమ సుఖము
 
132
 
మీఱఁదగు నిండుచూలా లె డారి యందు నాహకడాలతాంగి యె ట్లరుగనేర్చె!
గీ॥ రాచఱికమది బరువయ్యె రాజమౌళి; కనుచరత్వంబు బరువయ్యె ననుచరులకు;
నున్న వారెల్ల బరువైరి యొటియలకు; నొక హమీడ మాత్రము చలింపకయె నిలిచె
మl॥ హుమయూ నెక్కిన యొటెయు మడిసేన అత్యుగ్రాతపవ్యాప్తి; గూ
రిమి భృత్యుండని యొంటె నిమ్మనుచు టా బేగు నర్థించె;
+ ల్డీ గూ
రమతి వాఁడు తిరస్కరించిచనె; నింద్రప్రస్థరాజ్యంబుఁ
ర్ణముగా నేలినమేటి నీరమున కన్న బల్బనయ్యెక్ గటా!
గీ॥ తురక జేనికిఁ గష్టముల్ పెఱిఁగెఁ గాని పెక్కు విశ్వయత్నములు సల్పినను గాని
కానరాదయ్యె వట్టివెక్కసము తక్క! నిండుదప్పి నార్చఁగ నొక్క నీటిచుక్క. 133
గీః చూలుపండిన యాహామీ । డాలతాంగిఁ జిచ్చుటెండ కెడారిలో co దెచ్చు టెల్లఁ
బూఁప్రపిందెల క్రొమ్మాని మొక్క నకట! తీవ్ర దాహగ్నిలో నీడ్చి తెచ్చుటయ్యె,
సీ। తడిలేక యెండి కొ ఱడు గట్టి నాల్క నాభినిఁ జేర దిగగుంజుకొనుచుఁబోవ!
నెంతేని జలియించి హృదయకోశంబట్టె కుత్తుక కెకతొట్టు కొనుచురాగః
మెదడు నీరసమయి: * ప్రీదిలి పైత్యోద్రేకమునను బ్రలాపసం ధిని వెలార్ప!
క్షితితలం చెల్ల మ్రింగినఁగాని తీరఁబో దనిపించు మరణవేదన కలుప!
 
*
 
గీ! నున్న కష్టంబు లట్టులే యుుడ యవనభటులు దాహంబునకు నీరు వడయ లేక
 
పిచ్చియె త్త్రియుఁ గేకలు వేసికొనుచుఁ బాటి రెల్లెడ నిసుకయేడారీ నడుము. 135
 
129
 
1