2023-08-17 09:21:21 by ambuda-bot

This page has not been fully proofread.

ప్ర థ మాశ్వాసము.
 
త్తాంతము నంపె; "షేర్కులుఁడు . తానును సమ్మతి చూపెఁ; గ్రుంకెఁ బ్రొ
దంతట; రెండుసైన్యములు నచ్చట నిల్చెను నిద్ర నొందఁగళ్
చ॥ కొసరి కసాయి మేకలను గొంతులు గోయు విధాన, మారియుక్
నాలుక సాంచిన భంగి, ఢిల్లీపై
మాడఁగఁ జొచ్చిరి నిద్రవోవుచుఁ
టుల్ తమనాథుని యాజ్ఞ పెంపునక్.
 
మసఁగిన యట్లు, మృత్యువది
న్యసమితిపైన వ్రాలి తును
డు సమయమందె వంగసుభ
 
25
 
122
 
123
 
మ॥ హుమయూ నంతటఁ బాతె ఢిల్లీ దెస; కత్యుగ్రుండు షెర్టాక్ ససై
న్యముగా వెంటను దాఁకె; నేమియును జేయ లేక యందంను మా
గ్గమునక్ జిక్కిన వారిఁ జేర్చుకొని పా ఆక్ జొచ్చెఁ; బాంచాలదే
శము డాయంగనె రెండు సైన్యములకు సంగ్రామ మయ్యెక్ వడిక్.
 
సీ॥ రణమంచు వినిన మ శ్రీరణమంచు బెదరి దిఙ్మార్గంబులకుఁ గొంత మంది నడువ!
సమద శాత్రవ పరా + గము దృష్టిగతమైన మది కలంగియుఁ గొంత మంది పాఱ!
విమతసైన్యము దర్శనము దండధరదర్శనంబని యడలి కొందఱు తొలంగ!
మొదటి పిరంగి చప్పుడయినంతనె గుండె లవిసి నీరయి కొందఱవలి కుఱుక!
గీ॥ నాహుమాయూను త్రోవలో నడ్డమైన జనులఁ జేరిచి చేసిన సైన్యమెల్లఁ
 
జేయి జారిన కడవయై ఛిన్నమయ్యె! పేరుఖాక్ ఢిల్లీఁ బట్టాభిషిక్తుడయ్యె! 125
మః చమువుల్ లేక మహామహీవలయ రాజ్యం బూడిపోవంగ నా
హుమయూనుక్ వెను వెంటనే తగిలి లా హోర్ దాకఁ బోనీక సై
న్యముల జేకొని, పేరుఖాను తఱిమె; వాడంతట దేశదే
శముల గ్రుమ్మరె నెచ్చెలేనిఁ దలదా . చకోవచ్చు నంచాసతో.
మ॥ స్తిమితత్వంబు వహింపకేగి యొకచో , 'షేకల్లి 'య బారసీ
 
క మహాయోగిని గాంచి యాతఁ డడుగం గాఁ దెల్పె నాత్మీయవృ
త్తముఁ; దత్సన్ని ధినున్న వానిసుత "యుద్వాహమ్ము గావించుకొం
దు మహాభాగుని వీని నేనన, నతండు వాని కిచెన్ సుత.
సీ॥ ఏలుటకు మహామహీతలంబది లేదు! కొలువు సేయఁగ భట కోటి లేదు!
కాంచనాదిక ధన . గ్రామంబులును లేవు! సముదార దివ్య భోగములు లేవు!
వసియింపఁగా మేటి శ్రీ భవనంబులును లేవు! తాల్ప ననర్హవస్త్రములు లేవు!
వాహ్యాళి యొనరింప + వాహనంబులు లేవు! శ్రమదీఱ గంట విశ్రాంతి లేదు!
 
124
 
128
 
127
 
;