2023-08-17 09:21:21 by ambuda-bot

This page has not been fully proofread.

11
 
రాణా ప్రతాపసింహ చరిత్ర.
 
జ్యమయా సద్గుణ మొక్కఁడేనియు రహీం, చక్బోదు; వైయాఘ్రగ
ర్భమున విధంబున బొడమె సంగ్రామేంద్రు గర్భమ్మున.
ఆ మ ఉదయాస్తాచల మధ్య గంబగు జగం బుట్టూఁతలూఁగించె బె
ట్టిదుఁడౌ పుత్రుఁడు; ఘోర సంగర కిరీటిప్రాయుఁడై కీర్త సం
పద నార్జించెను దండ్రి; యెట్లితఁడు మేవాడ్రాజ్య మందారశా
pఁ దినంజొచ్చిన పుష్పియట్లు వొడమెక్ గీర్తిక్ గళంకించుచుకో.
చ వరుసగ ముప్పదేం డ్లితఁడు పాలనము బొనరించె; నందులో
నిరువదియైదు శాంతముగ నెట్టులో సాఁగె; ననంతరమ్మునక్
దరతరముల్ తపింపఁదగు దారుణ ఘోర విపత్తు దేశము
బొరిగొని గౌరవంబు నుడి పోవఁగఁజేసె నరుుతుదమ్మగ౯.
మ॥ అనఘుక్ విక్రమసింహు భూరమణుఁ జేయకాగల్లి ఢిల్లీపురం
 
బున కేగె౯ హుమయూను; వంగమున రాశి ణ్ముఖ్యుండు సామంతుఁడై
చను షేర్ఘాను స్వతంత్ర రాజ్యమును సం స్థాపింప యత్నించినాఁ
డను వార్తల్ విని పొదుషా వెడలె పై న్యాయత్తుఁడై వానిపై.
ఉ॥ అంతము లేని సైన్యముల నంబుధి చాడ్పున నిల్పియున్న సా
మంతుని దాఁకి పోరుట ప్రమాదకరంబని సంధి గోరి వృ
 
24
 
118
 
:
 
119
 
120
 
121
 
But the magnitude of the peril confirmed the fortitude of Pratap, who
vowed in the words of the bard to make his mother's milk resplendent: and he
amply redeemed bis pledge. Single handed, for a quarter of a century did he
withstand the combined efforts of the empire; at one time carrying destruction
into the plains, at another flying from rock to rock feeding his family from the fruits
of his native hills, and rearing the nursling hero Umra amidst savage beasts and
scarcely less savage men, a fit heir to the prowess and revenge. The bare idea
that the son of Bappa Rawal should bow the head to the mortal man was insu-
pportable; and he spurned every overt re; which had submission for its basis or
the degradation of uniting his family by marriage with the Tartar, though lord of
countless multitudes...The brilliant acts be achieved during that period live in every
valley, they are enshrined in the heart of every true Rajput, and many are recor.
ded in the annals of the conquerors. To recount them all, or relate: tbe hardships
be sustained, would be to pen what they would pronounce a romance, who had
not traversed the country where tradition is yet eloquent with his exploits, or
conversed with the descendents of his chiefs who cherish a recollection of the deeds
of their forefathers and melt as they recite them, into many tears.
 
"Annais of Mewar".