2023-08-17 09:21:21 by ambuda-bot

This page has not been fully proofread.

;
 
Cel
 
ధ మాశ్వాసము,
 
...
 
23
 
గీ॥ స్వకులు బహదూరు శిక్షించి పంచి దేశమందు భయమును డించి సౌ ।
 

 
నించి
ఖ్యంబు
వట్టిచేతుల వెనుకకు వచ్చె! నెట్టి సరళ హృదయుండో! హుమయూను చక్రవర్తి!
సీ॥ వనవీరనృపుఁడు పా లన మశాత్రవముసేయ నుదయసింహుఁ గూల్పను దలంచెఁ;
బున్నా యనెడి దాది ముందెట్లొ సడిపట్టి యొక పూలబుట్టలో నుదయసింహు
నుంచి భటుల చేత . నూరీవెల్పల కంపెఁ; దనపుత్రు నుంచెఁ ద జ్ఞానమును;
వనవీరుఁ "డుదయసింహుని జూపు"మని వచ్చె; సతి నిజాత్మజుఁ జూపె; నతఁడు పొడి చెఁ;
గీ॥ బుత్రశోకము దిగమ్రింగి పున్న వెడలి స్వామి నొకినుంచి దేశదే శములు తిరిగి
వర్తకుం 'డసాసా' కడ. వానిఁ జేర్చి సకలలోకైక విఖ్యాతి సంతరించె.
క॥ తను నెంత కాచి కుడిపినఁ దనసుతుఁ బరుసుతుని కొఱకుదారుణ ఖడ్గం
బునఁ జీల్పఁ గనిన వెలఁదులఁ వినియుంటిమె! పున్నఁ దప్ప
మ వసవీరుండు ప్రజావిరుద్ధముగ భూ భాగంబుఁ బాలింపఁ దీ
రని కష్టాంబుధిలో మునుఁగుచు జన
హునిపుత్రుం డతిదూరగుం డుదయసిం
బున రాణా నొనరించెఁ బూర్వవిభనం
§ మ సమరోత్సాహము లేదు; విక్రమకళా
 
115
 
వేఱకదానికి
 
వ్రాతంబు సంగ్రామసిం
హుక్ దెచ్చి చిత్తూర్పురం
బుక్ నిల్పఁ గాంక్షించుచుక్.
సంపత్తియు లేదు; దు
ర్దమధైర్యోన్నతి లేదు; చిత్తురుమహా రాజ్యంబుఁ బాలింపఁ బూ
 
§ Rana Udai Singh ascended the throne in A. D. 1541-1542.
 
116
 
117
 
"Woe to the land where a minor rules or a woman bears sway" explains the last
of the great bards of Rajasthan; but where both were united as in Mewar, the
measure of her griefs was full. Udai Singh had not one quality of a sovereign;
and wanting martial virtue, he was destitute of all. Yet he might have slumbered
life away in inglorious repose during the reign of Humayun or the contentions of
the Pathan usurpation; but unhappily for Rajathan, a prince was then rearing.
who forged fetters for the Hindu race, which enthralled them for ages; and though
the corroding hand of time left but their fragments, yet even now though emanci-
pated, they bear the indelible marks of the manacle; not like the galley slaves,
physical and exterior; but deep mental scars, never to be effaced. Can a nation
which has run ite long career of glory be regenerated? Can the soul of the Greek
or the Rajpoot be reanimated with the spark divine, which defended the Kangras
of Chitore or the pass of Thermopylae? Let history answer the question.
 
"Annals of Mewar"