2023-08-17 09:21:20 by ambuda-bot

This page has not been fully proofread.

22
 
రాణా
 
ప్రతాప సింహచరిత్ర.
 
గీ అభిల నృపులకుఁ బాదుషా
 

 
యనుటకన్న రాజపుత్ర మహాదేశ రాజమ
కన్న యనుటయెకడు గౌర వాస్పదంబు; పయనమై వత్తు; బహదూరు
మః స్ఫురదిందీవర నేత్రలార! యిఁక నా పుణ్యంబు వర్ణింపఁగాఁ
దరమే! నేఁటి విపత్తు దీర్చుటకు నింద్రప్రస్థమేయైన భా
గ్య రమాక్రాంతము నాదు రాజ్యమయిన
ప్పరమోత్కృష్టగుణాఢ్య పాదముకడ
మః అని శీఘ్రముగ వచ్చి చూచి "యిటఁ గా ర్యం బంతయు మించిపో
యెను; దుర్గం బరిచేతఁ జిక్కెను; బలం బెల్ల నశించె; గృపా
ఖని నన్గోరిన దొడ్డతల్లియగు నా కర్ణావతీదేవి యే
మని చింతించెనొ; మందభాగ్యునకునేలా దక్కుఁ దత్సేననల్,
 
గాదేని నా ప్రాణ మ
భక్తి సగుర్పించేదూ."
 
మః అకటా! సూర్యుఁడు వంశకర్తయఁట; క్షీరాబ్ధిక్ వలె బూజ్యమై
యకలంకంబగు గొప్పవంశమట; ధన్యాత్ముడు సంగ్రామసిం
హు కుటుంబంబఁట; సుంత సాయపడఁగా నొక్కింత తావున్నఁ బా
యక మత్కీర్తి వెలింగియుండుఁగద బ్రహ్మాండైక సుస్థాయిగ
 
సీ॥ "ఆతల్లిమాఱు త దాత్మజుఁ గొలిచి దేహము ధన్య మొనరింతు" నని త
'చిత్తూరుపురి విసర్జించి ఘూర్జర మేగు' మని బహదూరుపా కాన తిచె
సొమూర్ఖుఁడు తదాజ్ఞ , నౌదలఁదాల్పక సమర సన్నాహముల్ జరుపఁ &
బాదుషా తుది లేని బలములతో దుర్గమును నాల్గు వైపుల • ముట్టడించె;
 

 
గీ నామహా సేనఁ జూచి భయంబు లేచి నీరు సోఁకు నుప్పటులఁ గన్పింప
 
బలముతో బహదూరు; మాళ్వమును ఘూర్జరము హుమాయూక్ జయిం
 
[మ
 
1
 
గీ॥ వెదకి విక్రమసింహుని విభుని జేసి యాహుమాయూను ఢిల్లీకి నరిగె; విశ్రా
మావనీశుని పిదపఁ బ్ర 1 జళు లెల్లఁ బృథ్వి విభుని జేసిరి వన వీరసింహు
సీ జననంబు క్రూర ముష్కర తురుష్క కులంబు! భావమో రాజ్య సం • పా
ప్రాయమో సకలప.. పంచంబు తనదని పోరాడ వలసిన పూర్ణ వయస
నరిది రాజాస్థాన మాకర్షకము! కాని రాణి
కము! కాని రాణి యర్థింప సౌభ్రాత్ర మూ
వంగభూమిని దన శీ పనిమాని యొక వేయి మైళ్లేగుదెంచి ధ + ర్మము వరించి