2023-08-17 09:21:20 by ambuda-bot

This page has not been fully proofread.

21
 
ప్ర థ మాశ్వాసము,
 
చ॥ దురము భయంకరంబగుచు దుగ్గము నిల్వదటంచుఁ దోచు ముం
దర, నవరత్న సంతతులు దాపిన తోరము, రాజ్ఞ, ఢిల్లి భూ
వరు కడ కంపెఁ; గష్టములు వచ్చిన యప్పుడు రాజపత్ను లీ
కరణి నొనర్చి సాయమును గాంచుట వాడుకయై తనర్చెడుకో.
శా॥ వీరుల్ ముప్పది రెండు వేలు సమరో ర్విక్ వ్రాలి ప్రాపించి ర
వ్వీరస్వర్గము; దుర్గము యవనభూభృన్మౌళియు జొచ్చి శౌ
ర్యారూఢి నివసించె; నంతటను "సైన్యంబు మఱల్పించి చి
త్తూరు వీడు" మటంచు వచ్చెను హుమా ! యూక్ పాదుషా యాజ్ఞ యుక్.
సీ1 పరిసరగ్రామ సంవాసినులగు వెలందులు వేయిమంది యా తోరము నొక
కనకప్పు బల్లెరంబున నుంచి పూవు లక్షతలుచు బెట్టి పూజల నొనర్చి
నడచుచు వెళ్లి యం దఱు ఢిల్లిఁ జేరిరి; హుమయూను వంగదేశమున నుండె;
నట కేగి దర్శించి; . రతఁడు హర్షించి హ స్తమున రక్షా బంధనము నొనర్చి
గీ॥ "సారస దళాములార! యీ తోర మంది నపుడె కర్ణావతీదేవి కన్న నైతి;
 
నామె నాచెల్లె; లుదయసింగల్లుఁ డయ్యె; వారి సేమమె నా సేమమై రహించు.106
గీ॥ భువన వంద్యుండు సంగారామ భూపమణికి ముందు మాతండ్రి కూర్చిన కుందు దీఱ
నతని దేవేరిని గుమారు నాదరించి నా మొగల్ వంశమును బావ । నం బొనరు. 107
 
...
 
104
 
105
 
The Rajpoot dame bestows with the Rakshi the title of adopted brother
and while its acceptance secures to her all the protection of a Cavaliar Servante,
scandal itself never suggests another tie to his devotion. He may hazard his life
in her cause, and yet never receive a smile in reward, for he cannot even see the
fair object, who, as brother of her adoption, has coustituted him her defender...
 
The acceptance of the pledge and its return is by the katchli or corset of
simple silk or satin or gold brocade and pearls. In shape or application there is
nothing similar in Europe and as defending the most delicate part of the structure
of the fair it is peculiarly appropriate as an emblem of devotion. A whole province
has often accompanied the katchli and the monarch of India was so pleased with
this courteous delivery in the customs of Rajasthan on receiving the bracelet of
Karnavati which invested him with the title of her brother and uncle and protector
to her infant Udai Singh, that he pledged himself to her service "even if the
demand were the castle of Rinthumbhor." Humayun proved himself a true knight
and even abandoned his conquests in Bengal.
 
'Annals of Mewar."