2023-08-17 09:21:20 by ambuda-bot
This page has not been fully proofread.
1
రాణా ప్రతాపసింహచరి
గీః వైరిదుర్భేదమైన చిత్తూరుకోట దక్షిణపు గోడ పగిలి రంధ్రంబు పడియె;
§ నూర్జిత జగన్నుత పరాక్రమార్జునుం డరాతులను దాఁకి యర్జున రావు మడిస్తే,
గీ॥ ఐదు వందలు హరమశ్యు లతని తోడఁ బడిరి; మధ్యాహ్న మార్తాండు
యరులఁ దాఁకి దుగ్గారాయఁ + డ స్తమించె సఖిల చోండావదశ్వయు
గీ అవల దేవరభటులు ఝాలాన్వయులును జీవము లొసంగి; రంత భాగ్జీయు వచ్చి
ప్రళయకాలాంతకునిఁబోలు భటులఁ గూడి కదన మొనరించి పండె నా • గండిదుడ
సీ॥ తరువాత రాజమాతయు జవాహిరిభాయి రాఠోడుసుత తను త్రాణ ఖడ్గ
ములనూని యాస్థలం । బునఁ బోరి మడిస్తే; నవ్వెలఁది కీర్తిని జరి త్రల సువర్ణ
పరమాక్షరముల వా + సిరి పూజ్యు లాదినం; బంతలో దర్గ మా వంత యవల
విఱిగె; లోపలి వీర ) వరుల సంఖ్యయుఁ దగ్గ; నుదయాసింహకుమారుఁ డొకఁడు తప్ప
గీ!! రాజమశ మంతయు రణాగ్రమున మ; నతిని సురధాని రాయల కప్పగించి
•
အ
వెలికి దాటించి మిగిలిన వీరు లొక్క స్థలము చేరిరి కార్య నిశ్చయము కొఱకు,
సీ। గందపు మంచి చెక్కల నొక్క ప్రోవుగాఁ గూర్చి తైలము పోసి కుప్పలుగను
గర్పూరరజము పై ఁ గప్పి యగ్ని రగిల్చి వెలఁదులు పదమూఁడు . వేలమంది
జలకంబు లాడి దు శీ వ్వలువలు సొమ్ములు దాలిచి పూచిన తంగెడు లటు
వెడలి పెండ్లికిఁ బోవు విధమున గుంపులై చిఱునవ్వు మోముల • సిరుల నింప
గీ బంగరు సలాక లట్టు పావకునిఁ జొచ్చి; రీవెలఁదులఁ గర్ణావతీ దేవి నడిపె;
నామె యుదయసింహకుమారు . ననుఁగుఁ దల్లి కజ్జయార్జున రాయని
4 తోడఁబుట్టు,
20
మః తమ కాంతామణులెల్ల వహ్నిఁ బడి మ్రం దళ్ దేవరస్వామి దు
ర్గమునందుండిన యోధులఁ గొనుచు సూర్యద్వారము దీసి సిం
హముమాడ్కిక్ వెలిదూఁకి శాత్రవులు చీ కాకొంద వర్తించి సై
న్యములు దానును నిర్విశేషముగ నంతంబొందె నవ్వేళలో.
పగిది మండి
లను సరింపు
103
Rao Arjun was this prince, who was blown up at the Chitore boorj. The
Boondi bard makes a striking picture of this catastrophe in which the indomitable
courage of this prince is finely imagined "Seated on a fragment of the rock disparted
by the explosion of the mine, Arjun drew his sword and the world beheld hi
departure with amazement.
"Annals of Rajasthan"