We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:19 by ambuda-bot

This page has not been fully proofread.

ప్రథమాశ్వాసము.
 
మ॥ అనలాస్త్రంబులు వాడినక్ జయము తథ్యంబంచు నావికముం
డును గొన్నింటిని దెచ్చె; వీరభటులెంతో మూర్ఖులై "వీనిఁ జే
కొన మశ్వంబుల నుండియు దిగము నీ కుక్ గూర్చు నెవ్వారినై
న నియోగింపుము వీనిఁబూన్ప" నని మందపజ్ఞులై యాడుచుకో,
చ॥ పెడమొగమైన నన్యులను విక్రముఁడుకో నియమించె; సేనలుక్
జెడె నిరుపాయలై యొకరి నిక్ మఱియొక్కరు మెచ్చకుండ; నీ
దుడుకుఁదనం బెఱింగి 'బహదూర'ను ఘూర్జర దేశ భర్తయు
వెడలె మహాచమూతతులు + వెంటఁ జనంగను జిత్తురి౯ గొనక్.
 
మ॥ తమ శత్రుండొకఁ డిఫ్టు చిత్తురిపయిక్ దండెత్తున మాట శ్రో
త్రముల సోఁకిన రాజపుత్రనృపులు చౌదవ్వు లందుండి సై
న్యముల దోడ్కొని వచ్చి రొండొరువు లంతర్భేదముల్ లేక; డె
దముల జిత్తు రనంగ నెంత యభిమానం బున్నదో వారికి౯!
 
19
 
1
 
92
 
93
 
94
 
సీ॥ రౌద్రకేసరి కేసరముల నుయ్యెలలూఁగు నతిబలాఢ్యులు దేవ రాధిపతులు
కులపర్వతముల డీ 4 కొని పిండిగాఁజేసి యంబుధిఁ గలుపు ఝూ లావనీంద్రు
లుంకించి తాఁకిన సుర్వీతలంబు పై కెగిరించు సోనెగుజ్జేశ్వరులును
ఫాలాక్షుతో మెడ ౪ పట్టులు పట్టి గెల్వంగఁ జాలిన హర వంశ్యమణులు
గీ జగము సర్వసంహారము శ్రీ సలుపఁ గలుగు నసమ శౌర్యులు చోండావ ధన్వయులును
నడచు సంద్రంబు లనఁగ సైన్యములఁ గొనుచు వచ్చి చేరిరి చిత్తూరు పట్టణమ్ము.
గీ॥ పదము వెన్క మఱల్పని పటు పరాక్ర మైకధన్యులు గొలువ సు కేశమల్లు
సుతుఁడు ఛార్జీ తరలివచ్చె; నితఁడు బాడ బానలముఁ బాఱమ్రింగు మహాభుజుండు.
గీ॥ అఖిల జగములలోని శౌర్యంబు ముద్ద చేసి దుర్గంబునిండ నుం చినను గాని
క్రూరులగు పరంగుల పిరంగులకు ముందుఁ దూఁచుకొన రాయి నిలుచుట దుర్ల భంబు.
లాబ్రిఖాక్ బిరుద మ లంకరించెడు ప్రోడ గోతులు తవ్వించి కూరి మందు
వహ్ని రవుల్ కొల్పి పగిలించె; నీతుడు బహదూరు శాహి సేవలను దనుపు
-పోర్చుగీసు పరంగి; మునుపు వాస్కోడిగామా మెట నరుదెంచె; మును గుడు
(
పరగించి యగ్నిపర్వతము పొంగినయట్లు పొంగించి బహునుర్ర ములను గూల్చె;
 

 
సీ॥