We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:19 by ambuda-bot

This page has not been fully proofread.

E
 
9
 
i
 
Cel
 
థ మా శ్వాస ము..
శా॥ ఆకాలమ్మున ఢిల్లి పట్టణనృపుం డౌ యిబ్రహీంలోడి తా
నాకర్ణించుచు వీనిరాక దశ
లసికినుల్ మ్మోస్థలం
బాకంపింపఁగఁ జేరవచ్చి యని సే యజ్ జొచ్చె; బేబక్ర్ విభుం
డాకాలాంతకునట్లు శాత్రవులఁ జెండాడె మహోదగ్రుఁడై.
మ గడియల్ మూఁడగు నంతలో రణము తగ్గ సాగె; నా యిబ్రహీు
పడియెజ్; సేనలు భిన్న భాండగతుల బ్రాపించె; బేబర్ మహీం
 
ద్రుఁడు ఢిల్లీపురి నాక్రమించుకొనె; హిందూదేశ సర్వస్వ మ
ప్పుడు దాసోహమటంచుఁ దత్పదయుగంబు గొల్బె నిర్వీర్యమై.
మ॥ అరుల్ గెల్చుచు సార్వభౌముఁడయి రాజ్యంబేలి సంగ్రామభూ
వరు సంగ్రామతలంబున గెలిచి మేవార్దేశము జెందఁగా
నురు మ తద్విపరాజ వీర్యులగు నా యోధుల్ తనుక్ గొల్వఁగా
నరిగె బేబరు; సూర్యవంశమణి యుద్ధాయత్తుఁడయ్యెక్ వడిగా.
సీ॥ డోంగరీశుఁడు బలోత్తుంగుం డుదయసింగు, రత్న సింహుఁడు సలుం బ్రా విభుండు
రణమల్లనృపుడు మా ! ర్వారు నాయకమాళి, మేత్రావిభుఁడగు . క్షేత్రసింగు
ఝాలానృపాలుఁ డు । జ్జయసింగు సో నెగుఱ్ఱమహీంద్రుఁడైన యా రామదాసుఁ
డల పమరుండు గోకులదాసు చంద్రభానుండు మాణిక్యచంద్రుఁడు. శిలాదుఁ
గీII డును హుసే నిబ్రహీంషాహి+తనయుఁ డొకఁడు స్వామి సంగ్రామసింహు వెంబడినిబోరి
"చచ్చుటో గెల్చుటో వేఱు జాడ లేదటంచు సేనలతో వచ్చి రవి యొనర్ప 83
సీ॥ రెండువాహినులు కా ర్తిక శుద్ధ పంచమి నాబయానాప్రాంత . మందుఁ గలిసె;
రాజపుత్రులు మృగ + రాజులట్టులు దాఁక యవనసేనలు వెన్క
`బేబ రాగ్నేయాస్త్ర వితతిఁ బ్రయోగించె; హైందవాశ్విక కోటి
బులులమాడ్కిని రాజ పుత్రవీరులు ముందు దూఁకి డీల్పఱచిరి
గీ! తనబలముఁ దూఁచుఁ; గెలుపుకై కనులు వాచు; నా పతతి నేచు; దిగ్గన నట్టె లేచు;
విసివి తలరాచుఁ; జేతులు వెలికిఁ జాఁచు; నకట! బేబ రెవ్వఁడు గాచు ననుచుఁ జూచు!
గీ॥ స్వామి పదసీమఁ దెగి నిజ ప్రాణమైన ధారపోయు పవిత్ర హైందవులయందు

నకటకట! శిలాముఁడు గాక యన్నము దిను నాతఁడెవఁడు స్వామిద్రోహ మాచరించు!
గీ॥ కడపటి దినంబు నిరు మొనల్ గలిసి నపుడు బలముతో శిలాదుండు జే బరును గలిసె;
'సని తుము'లమయ్యెఁ; బెక్టు గా రియములు తగిలి యవల సంగ్రాముఁ డరెగె;పై నృములు విఱిగె.
 

 
కరుగఁజొచ్చె;
యడ్డె దాని ;
తురక దండు;
 
17
 
1
 
80
 
8:
 
82