2023-08-17 09:21:19 by ambuda-bot

This page has not been fully proofread.

2
 
1 6
 
ప్రతా
 
సింహ చరిత్ర.
 
·
 
బున; వ్యాఖ్యాన మొకండు వ్రాసి యనయం బుక్ గీత గోవిందము
జను లాబాలము నేర్వఁజేసెఁ గవితా సందైక సుధాతయై.
ఢీ కలము చేఁ గృత్తిచే రెండు గతులఁ గీర్తికాంతఁ గొలిచిన మేటి భూకాంతు లందు
నింత దొడ్డవాఁ డున్న వాఁ + డే యటంచు జోణిజనులెన్న మనియె నా కుంభవృః
సీ। సాధ్వి మీరాబాయిసౌజన్యధన్య కుంభవసుంధరాధీశు పట్టమహిషి;
జగజేక పావిత్ర్య సంపద కీలేమ పర్యాయపదము; గోపాలకృష్ణు
నడుగుఁలు తలఁచి భ క్త్యావేశమునఁ బొంగి యమృతగీతములు పెక్కాలపించెఁ;
దన్మాధురికి సొక్కి తలలూచి యాతల్లి స్మరియింపనట్టి య న్నరులు లేరు;
గీః ద్వారకాపురి మొదలుగా వారణాసి వఱకు దేవాలయముల గోపాలదేవుఁ
గూర్చి కీర్తించి యాయమ్మ కూరుచున్న చోటులను నేటికిని గూడఁ జూపుచ్చు
మ చరితార్థుండగు కులభు పౌత్రుఁ డవల సంగ్రామసింహుండు భూ
వరుఁడయ్యెక్; రణమన్నఁ బండుగువలె భావించు శౌర్యాఢ్యుఁడీ
పురుష శ్రేష్ఠుని కాలకం దరిచయం బుల్ వచ్చె జాక్సారిటీస్
సరసక్ వెల్గెడు క్రూర ముష్కర తురు ష్కస్థాన మందుండియున్.
శా॥ చెంగిస్ ఖాను కుమార్తె సంతతి జనిం చెక్ ముందు టైమూకు; స
ర్వాంగీణ స్ఫుటశక్తితో సమరఖండాధీశుఁడై, దానఁ దృ
ప్తింగాంచంగనుబోక భారతమహా దేశంబునుక్ గెల్చె; స
 
మ!
 

 
త్సంగుం డీతని రాజ్య మింతని వచిం • చక్జాల రెవ్వారులు.
శాః శా "సైమూన్లేము" ప్రపౌత్రుపౌత్రుఁ డతిశిష్టస్తుత్య సౌజన్య లీ
లామందారము ద్వాదశాబ్దముల కా లంబందె "బేబక్" నృపుం
డై మోగల్తి నేలఁబూని రిపుగో త్రాధీశుల దాఁకి యు
ద్దామపౌఢివి వారిఁ బోఁదజేమి సం స్థాపించెంఁ దద్రాజ్యముక్.
BJ "జాక్సారిటీసు శ్రే ష్ఠతమంబె కాని జాహ్నవియొ! లోకైక పూజ్యతకు రావు!
టర్కీ ప్రశ స్తమం + డల మౌను గాని యార్యావర్త మమృత రసాత్మకంబు!
సమరఖుడ మతియో 4 గ్యమ కాని ఢిల్లీ పురము స్వర్గమునకు స్వర్గమకు తావు
తురకలు స్వజనులౌ ।దురు కాని భారతప్రజలు లోకోత్తర ప్రాభవాంకం!
గీ!1 లింటనుండిన విశ్రాంతి యెసఁగుఁ గాని రామమాంధాత తేలిన భూమి గెలువ
.
ఘనతరైశ్వర్యములు గల్గి • గణన గల్గు" ననుచు బేబరు దండెత్తి యరుగుదెంచె.