2023-08-17 09:21:18 by ambuda-bot

This page has not been fully proofread.

14
 
ప్ర
 
పసింహ చ క్ర.
 
గీ అందఱును జూడ నొకఖడ్గ మశ్వముఁగొని గాలికన్న హమీరు శ్రీ
 
జన దినములు వారములు మాసములు గడచె;నతఁడుచను పేరికిని
 
సీసీ॥
 
ఘ్రముగఁబోయె
జ్ఞప్తి యం దెలేష
కొన్నాళ్ల కవ్వలఁ గొండలోయను గద వంటి యాయుధమును బట్టి యొక్క
యాశ్వికుం డరు దేర శ్రీ నజయసింహుఁడు వాని కొలువువారును జూడ్కి గొలిపి; రు
నాహవిరుఁడు బల్లె + మవనిపై నిడి తండ్రి శ్రీపాదముల నమస్కృతి యొనర్చి
*
'గుఱుతింపు నీమూంజు శిరమన్న' జేఁడు పుత్రకుని ముద్దాడి యెత్తుకొని సింహ
గీ! పీఠమెక్కించి తిలకంబు పెట్టి రాజు సలిపి నిజపుత్రయుగము దేశమును వీడి
 
యరుగుమనిపం పెఁ; నంతఁ గా లాంబు వాహ భూరి గంభీర రుతిని హమీర విభుఁడు,
సీ "తఱుచుగా వేఁటల కరుదెంచునని సాద్రి సీమాటవుల నేను జేరియుంటిఁ ;
బందిఁ దఱుముకొంచుఁ బరివారములు లేక మూంజుఁడొక్కఁడె వనంబునఁ గనఁబడే
నడిగె "నీ వెవ్వఁడ" ! వని నన్ను; "నీవెన్వఁ"డని యంటి; "మూంజుఁడ" • న నెడు వంశ
దల నాదు ఖడ్గధా ! రల నూడి యిలరాలెఁ; గుంతంబుకొనఁ దలఁ గ్రుచ్చి యెత్త
గీ॥ శీఘ్రముగ నీపదంబులు చేరవచ్చి నాఁడ నన నెరపుడు సంతసము నొంది;
రిట్టు లఱువదియును నాలుగేండ్ల దాఁకఁబాలన మొనర్చె నతఁడు మేవాడ సీను,
చ అతని కుమారుఁడుక్, మనుమఁ డౌ లఘుఁ, డవ్వల రాజు లౌచు శా
 
శ్వత బహుళాభివృద్ధి కొన సౌగఁగ నేలిరి దేశముక్; లఘు
`క్షీతిపతి 'జావురా' ఖనుల సీసము వెండియుఁ దా
దామ్రమాది ధా
తుతతులు శ్రవ్వఁజేసి తటితో ధనరాసులఁ జేర్చె మెండుగ.
 
మ॥ జనకుం డాడిన యొక్క మాటకయి తత్సామ్రాజ్యము దాని ప
జ్ఞను లావణ్య నిధానమై వెలయు హంసాదేవిని వీడి త
మ్ముని రారాజు నొనర్చి భీష్ముచరిత మ్మున్ దాఁ బ్రదర్శించేఁ జం
డనృపుం డీలఘురాజు పుత్రుఁడు ప్రచండ ప్రాభవోద్దండుఁడు.
క॥ ముకుళుఁడు లఘురాజు కుమారకుఁ; డాతని వెన్క నేలె రాజ్యము; తత్పు
త్రకుఁడగు విదళీత రిపుహ కుంభుఁ కుంభనరపతి శ్రేష్ఠుండు.
 
68
 
4
 
70
 
7,0
 
Discussing with Chonda his (Laghu's) warlike pilgrimage to Gya, from
which he might not return, he sounded him by asking what estates should be
settled on Mokal. "The throne of Chittor" was the honest reply; and to set
suspicion at rest, he desired that the ceremony of installation, should be performed
previous to Lakha's departure, Chonda was the first to pay homage and swear