2023-08-17 09:21:18 by ambuda-bot

This page has not been fully proofread.

12
 
3
 
ప్ర
 
3
 
ంహచరిత
 
మ॥
 
మ స్థిరమౌ సత్ప్రభుభక్తియుక్తి నిజరా జ్ఞే మానసంత్య్రాణ ధ
ర్మరసావేశము పొంగి పైఁబొరల గో రాసింగు బాదూలుసిం
గు రణాగణంబున వై రివీరుల తలల్ కోటానఁగోట్లు వసుం
ధర రాల౯ విహరించి రయ్యెడఁ గృతాం తపాయులై యిర్వురు.
మ॥ అమితోత్సాహముతోడఁ బో రెసఁగఁగా నానాఁడు మేవాడ రా
జ్య మహా సౌధమునందు స్తంభముల యో !. ౯ బొల్చు లోకైక వి
క్రమధౌ రేయు లొకండయేని మిగులం గాఁబోక సంగ్రామ రం
గమున వీరవిహారముల్ నెరపి స్వ ర్గంబేగి రొక్కుమ్మడిక్.
 
క॥ బాదూలుసింగు -బాలుఁడు ద్వాదశవర్షములవాఁడు . తనపూర్వుల మ
ర్యాదను జెడనీయక ధీరోదాత్తత రణ మొనర్చి
 
యొందె యశంబు.
 
1)
 

 
చ పడతులు వేలు తగ్గొలువఁ బద్మిని వహ్నిని జొచ్చె; వైరులు
.గుడులును రాజసౌధములు గోపురముల్ బురుజుల్ గృహంబులు'
బుడమిఁ బడంగ జేయఁ బుర ముక్ సిరి దప్పె గజంబులు జోరం
బడి కలఁప గలంతవడు .. పద్మసరః ప్రవరంబు చార్పునక్.
మ॥ అనహుల్ వారయు బూంది దేవగిరి ధారావంతులు మారువా
 
ఈను మండూపుర మాజసల్ మియరు గోగోక్ దేశము బెక్కు లొ
య్యన నొక్కొక్కఁడు గాఁ దురుష్క నరపాలాధీశ్వరు గొల్చి యా
తని రారాజుగ సమ్మతించెఁ బరతం తత్వంబు మైఁ గుగుచుక్.
 
58
 
20
 
1
 
59
 
60
 
61
 
62
 
in preference to fame and love of conquest as the motive for the attack of Allaudin
who limited his demand to the possession of Pudmini, though this was after a long
and fruitless siege. At length he restricted his desire to a mere sight of the
extraordinary beauty and accepted to the proposal of beholding her through the
medium of mirrors. Relying on the faith of the Rajputs he entered Chittor slightly
guarded and having gratified his wish, returned. The Rajputs, unwilling to be
outdone in confidence, accompanied the King to the foot of the fortress amidst
many complimentary excuses from his guest at the trouble he thus occasioned. It
was for this that Alla risked his own safety; relying on the superior faith of the
Hindu. Here he had an ambush. Bhimsi was made a prisoner, hurried away to
the can p, and his liberty made dependent on the surrender of Pudmini.
 
Badul was but a strippling of twelve but the Rajput expects wonders
from this early age. He escaped though wounded, and a dialogue ensues between
him and his uncle's wife, who desires him to relate how her lord conducted him.