2023-08-17 09:21:18 by ambuda-bot
This page has not been fully proofread.
ప్ర
థ మాశ్వా స ము.
సంభృతమై పొలుపొంద నిల్పె; వి
సప్తవిచిత్రము లందు నొక్కఁడై.
భాగంబుఁ బెక్కుర్ నృపా
లురు; ఖల్జీకులుఁ డొక్కఁ డాదట జిల్లాలుద్దీను దుస్తంత్రము
మ పరిపాలించిరి వానివెన్క ధరణీ
ష్కరుఁ డపుండెడు ఢిల్లిరాజు శిరముఖ ఖండించి యేతత్పురీ
వరము జేకొని రాజ్యమేలఁ దొడఁగె
స్తంభము నొక్కదాని జయ
శ్వంభరం బొల్చు సయ్యదియు
p
11
బట్టాభిషిక్తుండు వై.
*
♦
క॥ అవల సలాయుద్దీనను యవనుండు పరాక్రమక్రమాటోపుఁడు పా
ర్థివుఁడయ్యె! మోగలులు దండువిడియసాగిరి కడుంగడు యత్నమున్.
మః॥ ఉరుశౌర్యంబునఁ బెక్కు మాఱులు నలా యుద్దీను మోగల్ రిపూ
త్కరము బాఱఁగఁ దోలి హైందవము నే కచ్ఛతమై యుండఁగా
జరప గోరుచు రాజ్యతృష్ణమెయి రాజస్థాన దేశంబు పైఁ
బర తెంచె యమదూతలట్టి సుభట వాతంబు తనొల్వఁగ.
సీ॥ కడుఁ బిన్నవాఁడు ల । కక్ష్మణసింగు రాజౌట భీమసిం గాశని . పిన్నతండ్రి
పాలించుచుండె మే । వాద్దేశ; మతఁడు సేనలతోడ యుద్ధ సన్నద్ధుఁడయ్యె;
యవన సేనలు కోట • కవ్వల రాజపుత్ర చమూచయుబు దుర్గమున నుండె; "'
సంవత్సరంబు నూ 4 సము లాఱు ముట్టడి సాఁగె; నయ్యుభయ పక్షంబు లందు
గీ! వందలు వేలు నై వీర భటులు మగ్గి; రంతకంతకు విజయేచ్ఛ యతిశయించెఁ
బ్రాణములపైని యాస లవ్వలకుఁ ద్రోసి రణము గావించి రాత్మ గౌరవముఁగోరి.
సీ। "వెలఁదిఁ బడ్మినిఁజూప 4 విడుతు ముట్టడి"ననె యవనేంద్రుఁ! "డద్దంబు నందుఁ జూడఁ
దగు"నని రాజపు త్రకులు దెల్ఫిరి; వాఁడు విచ్చేసి సతిఁ జూచి వెన్క కరుగు
నప్పుడు భీమసిం . గరిగె వీడ్కొల్పుచుఁ; గోట దాఁటఁగఁ దురు ష్కులు నతనిని
బట్టి "పద్మిని నియ్య • వద లేద"మని; రేడు వంద లాందోళిక లందు భటులు
§ గీ గొలువఁ బద్మిని చనెఁ; దురుష్కులను దానికి రాజపుత్రులు పోరి రబ్రంబుగాఁగఁ!
బద్మినీ-భీమసింహు ల ,వ్వలికి వచ్చి చేరిరి సురక్షితులయి చిత్తూరు కోట.
53
54
55
§ Bheemsi had espoused the daughter of Hamir Sank [chohan] of Ceylon,
the cause of woes unnumbered to the Sesodias. Her name was Pudmini a title
bestowed only on the superlatively fair, and transmitted with renown to posterity
by tradition and the song of the bard. Her beauty, accomplishments, exaltation
and destruction, with other incidental circumstances, constitute the subject of one
of the most popular traditions of Rajwars. The Hindu bard recognizes the fair,
1
TV