2023-08-17 09:21:17 by ambuda-bot

This page has not been fully proofread.

10
 
తాపసింహచరి త.
 
గీ॥ "తెలిసినది విన్నవించితి! దీన నీదు హృదయము కఱంగుకున్న నే నేమిసేతు"
 
į
 
*
నని కదలివచ్చె! నుభయ సైన్యములకును రణంబు ఘోరంబుగా మూఁడు నాళ్లు జరిగె
 
వెంబడి
 
గీ సమరసింహుండు పడియె; సైన్యములు చెడియె; రాజపర మేశ్వరుండు వీర ప్రభుండు
పృథ్విరాజేందుఁడును ఢిల్లీ రిపుల బారిఁ బడిరి; భారతదేశ దౌర్భాగ్యక లన
మః తొలుత సాయము చేసి నట్టి జయచందు దాఁకె ఘోరీయు; దు
ర్బలుఁడై రాజ్యము వాఁడు వీడి చనెఁ; దా
డు వీడిచనెఁ; దా ర్తార్' వీరులు
గలయ దాఁకిరి; దిక్కులే కతఁడు గంగావాహిని దూఁణి య
వ్వలి కేగెజ్; దలఁ ద్రుంచి చంపిరి రిపుల్ వైవస్వత ప్రాయులై
సీ। "తత రమాఖండ భారతఖండ గగనాగ్రరంగ మధ్యాహ్న మార్తాండమూర్తి !
ఒప్పరాయాన్వయా 4 భరణ వట్రింశ నృపాలక కుల భూరి వజ్రమకుట!
యరిగితీ ననుఁ బాసి; చెఱవడె నాపృథ్వీ; మఱఁద లెదరిగెనో యెఱుఁగరాదు;
పదమూఁడు వేల్ దొరల్ కదలఁ గల్యాణుండు పుష్పా స్త్రసముఁడు నా ముద్దుకొడుకు
గీ తన స్వయంవరమునకట్లు చనియె దివికి; నిచటఁ బనియేమి మీరింద । జేగుపిదప!"
 

 
47
 
సని వృథాదేవి వగచి నిన్న నుగమింప సమసితే శత్రుగజసింహ! సమరసింహ ' 48
సీ! "ప్రార్థింతు వలవ దీ ! పని" యంచు సంయుక్త కొనకాళ్లఁ బడి వేడు . కొనిన వినక
ఘోరీని బిలిపించి . కొంప కగ్గి ఘటించి నృపచంద్రు సమరసిం హేంద్రుఁ ద్రుంచి
పృథ్వీశు నట్టేట • నిడి కుంకుమూడ్చి సంయుక్త వైధవ్య సం యుక్తఁ జేసి
యుర్వి యున్నంతకు + నుగ్రాపకీర్తిమై రాజ్యంబుఁ బారతంత్ర్యమున నిడి తె!
గీ కటకటా! కోటియుగములు
 
నతనికన్నులు దీయించె
గీ "చెట్టుపైఁ బక్షి శిరమును
 
జెండు "మనినఁ బృథ్విరాజు మూఁడుశరంబు లెత్తి పక్షి
కంఠమును, వెంటనే, ఘోరి గళముఁ ద్రుంచి, యాత్మహృదయంబు భేదించి యరి గెదివికి.
గీ। పృథ్వినృపమౌళి కులము, ఘోరీ కులంబు, సమరసింహు కులము, జయచందు కులము
నాల్గుకులములు మొదలంట , నాశమయ్యే దుష్టుఁడగు నొక్క దేశవిద్రోహికతన.
క॥ "కుతుబుద్దీ" సేవక సంతతివాఁడు! సమర్థుఁడౌటఁ దగునని ఘోరీ
 
పతి భారతసామ్రాజ్యం బతని వశము చేసియుండెనంతకు మునుపే!
ఉ॥ జంభవిరోధి వైభవ విశాలత భూపజ నేలి శాశ్వతో
జ్జృంభితకీర్తి చంద్రికలఁ జిమ్ముచు వాఁడు 'కుటుబ్మినార్' శిలా
 
·
 

 
గడచుఁగాక పృథ్వివిభువంటి రాజరా జెటులఁ గలుగు!
యవననృపతి! చెనఁటి జయచంద్ర! నిబిడదు క్షీర్తి రుద్ర!