We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:17 by ambuda-bot

This page has not been fully proofread.

4
 
8
 
ప్రతాప సి
 
2హ చరిత్ర.
 

 
సింహాసనాసీనుఁ జేయు టధర్మ! మీతని యధికార. మే । ననుమతింప!
నాక్షేపణ మొనర్తు" । నని ధిక్కరించి యాజయచంద్రుఁ డేగె నా సభను వి
గీ! యతనితోడ నాబూపర్వ తాధికారి వ్యాఘ్రరాజేంద్రుఁడును బట్ట
డస్రమబలుఁడు భోళాభీముఁ * డాక్షణంబ కదలిపోయి రాస్థాన రంగంబు వదిలి
 
ణాధినాథ
 
సీ తుహినాద్రి నుండి సేతువుదాకఁ దనరు నఖండ భారతఖండ
 
మండలంబు
 
సకల మేకచ్ఛత్ర . సామ్రాజ్యముగ ధరిత్రీ రాజ్యమేలెఁ బృధ్వీనృపాలుఁ!
డామహావీరుని శ్రీ యసమ సంగామ జయంబు సామంత ధ రాధిపతుల
పౌరుష విక్రమ • ప్రాభవంబులు ధర్మసంస్థాపనాచార్య చతురతలును
గీ జంద్ర భట్టారక సుకవి చక్రవర్తి వ్రాయు శతసహస్రాధిక గ్రంథమందు
 
రససమృద్ధిని బర్వ పర్వంబునకును జీవకళ లుట్టిపడఁగ రం జిల్లుచుండు!
చÜ అమిత విశాలమై సిరు లనంతముగాఁ దగి కాన్యకుబ్జరా
జ్యము మును దక్షిణాపథము నందును వ్యాపన మొందె; రాజసూ
యము నలధర్మనందనుని యవ్వల సీజయచంద్రుఁ డొక్కఁ డు
క్కుమిగిలి చేయనేర్చెనృప కోటి యొనర్ప సమస్త కార్యముల్..
 
గీ
 
అధ్వరము చేసి యతఁడు ని * జాత్మజాత పరిణయ మొనర్పఁగా స్వయంవరము చా
సకల దిద్దేశవర్తి రా 4 జన్యులకును బంపె వైవాహి కాహ్వాన పతములను,
సీ! తన కెకా దింక భూ । స్థలి రాజులకు నెల్లఁ బెద్దయా రారాజు పృథ్వీరాజు
 
మౌళి కాహ్వాన మం • పమి యట్టులుండ, నావిభు విగ్రహము రచిం పించి, సేవ
కుని దుస్తులిడి, తీసి . కొనిపోయి యాస్థానమున మహాద్వారంబు ముంగల నిడె!
నాస్వయంవరమున । కరుగుదెంచిన సర్వభూమీశ్వరులు ద్వారా సీమ నిలువఁ
గీ! బడిన యాతనిఁ జూచి సంభ్రమముభయమునొంది గుసగుసల్ వోవుచు నొదిగియొడ్
కూరుచుండిరి; మందార హారముఁ గరమందుఁ గొనివచ్చె సంయుక్త యచటి కపుడు.
మ॥ విమతుం డాజయచందుఁడుకో నృపుల వేర్వేఱక్ నిరూపించి వా
రి మహానైభవ ముగ్గడింప విని నీ రేజాస్య కన్నెత్తి చూ
డమి నుద్యోగులఁ జూపెఁ; గాంతయును దాఁటక్ జొచ్చె; నాస్థావరం
గమునం దందఱఁ జూ పెఁ దండ్రి; సతియుగాంక్షింపలే దెవ్వరికో..
మ పెనుకోపమ్మున మండి యాతఁడు సుత బృథ్వీశు బింబంబు
త్రో
వను గేల్వట్టియు నీడ్చుకొంచరిగి "నా బం టీతని జూడు; మి
 

 

 

 
3.