2023-08-17 09:21:16 by ambuda-bot
This page has not been fully proofread.
1
1
Fణా
ణాప్ర
పసింహచరిత్ర.
మ! అనయోత్సాహముతో మహమ్మదు చలం
చెడు దేవాలయలింగముల్ పెఱికి గజ్నీ సౌధ సందోహ మె
క్కెడు సోపానచయంబుఁ చేసె విహితుల్ కీర్తింప వేభంగుల.
భారంగ సౌరాష్ట్రమం
దున విచ్చేయుచు సోమనాథపురమందు సోమనాథేశ్వరా
దీనిలింప ప్రకర ప్రపూజ్యమగు జ్యోతిర్లింగ సంఘాతమ్ు
దునియల్ చేయుచు ద్రవ్యరాసులను దొం తుల్ దొంతులు జేకొనెక్,
సీ॥ భువనవీర సమూహమున మేటి యితఁడంచు యశ మొందఁ గనిన మహాభుజ
కొండపల్లెను మార్చి । గొప్పసామ్రాజ్య సంస్థగఁ జేయు రాజతం త్రజ్ఞమౌళి!
।
కన్న కొడుకునైనఁ , గడికండలుగఁ జీల్చి ధర్మంబు నిలుపు ను దారబుద్ధి!
విశ్వకళాశాల । వెలయించి దేశదేశముల విద్యనునించు జ్ఞానమూర్తి!
గీ॥ కవుల పాలిఁటి ముంగిటి కల్పకంబు! విగ్రహారాధనముపైన వెగటువలన
గజినిమహమూదు దండెత్తెఁ! గాక యున్న నంతవాఁడెట్లు జనహింస కనుమతిం
గీ ఇటుల పండ్రెండునూర్లు దండెత్తి వచ్చి ధనకనక వస్తుతతిఁ గొని చను కాని
భరతఖండంబు శాశ్వత వాసముగను జేయఁదలఁపక నిజసీమఁ జేరుకొనియె.
ఉ॥ ఆ కడగండ్లు తీఱి భరతావని కొంతకుఁ గొంత కోల్కొనర్
బోకయమున్నె వేజోకరి పుండు మహమ్మను పేరివాఁడు ఘో
*
రీకులుఁ డాత్మవాహినులు క్రిక్కిరియంగను గోరుచుట్టు పై
రోఁకటిపోటునాఁ బ్రళయ రుద్రునికై నడి వచ్చె యుద్ధతి.
।
శాక ఆకాలమ్మున సార్వభౌముఁడయి. యా ర్యావర్తము బృథ్విరా
జేకచ్ఛత్రముగాఁగ నేలె; నతఁడయ్యింద్రాత్మజుబోలె సు
శ్రీ కల్యాణపరాక్రమోన్నతుఁడు; ఘోరీవంశజు దాఁకి చీ
కాకై పాఱఁగఁజేసెఁ దత్ప్రబల సేనానీకము' బల్మరు.
గీ॥ చేరి హమ్మిర గంభీర సింహనృపులు 'కాకసస్' పర్వతమునుండి కాశిదాఁక
నూటయెనమండ్రు క్షితిపుల మాటమాత్రఁ బిలిచికొనివచ్చి పృథ్వీశుఁ గొలుతు రెపు
• మ అతి తేజోబలధాముఁ డాసమరసిం హక్ష్మాతలేంద్రుండు వం
దిత నానాజనపాలలో కుఁడగు పృథ్వీభర్తకు సోదరీ
SO
Samarasimha proceeded to Delhi. His arrival at Delhi is hailed with songs
joy as a day of deliverance. Prithwi Raj and his court advanced seven miles to me
him and the description of the king of Delhi and his sister and the chiefs on eithe