We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:16 by ambuda-bot

This page has not been fully proofread.

5
 
థ మాశ్వాసము.
 
4
 
15
 
గీ॥ జెవులు చిల్లులుపోఁ బారసీక యవన ఖాండహా రిస్పహాను బాగ్దాడు మొగలు
గఙ్నపతులు మిడుతదండు . క్రమ్మినట్లు దాడి వెడలిరి తండోప తండములుగ.
గీ! ఎనిమిదవ శతాబ్దారంభ మనఁ గలీపు 'వాలిదు' తొలుత ఖాసిముఁ బంపె; నతఁడు
సింధుదేశమ్ము దాఁటి కాశీపురంబువఱకుఁగల సీమలన్నియుఁ
మ॥ ఒక బాగ్దాడు నరేంద్ర చంద్రుఁడు "కలీప్ ఓమార్ అబుల్ హాసు సే
న కధీశు బొనరించి హైందవముపై నక్ బంపఁగా దూరమెం
చకయే యామడ యడ్గుగా నడిచి రా ॥ జస్థానము జేరీ భూ
పకులారణ్యముల దహించె నతఁయు వైశ్వానర ప్రక్రియ.
 
16
 
బాడు చేసే.
 
99
 
+
 
17
 
గీ అతని నజమీరు తారాగృహాధిపతియుఁ దొడరిమడిసె దూలారావు! కొడుకుస ప్త
ముల లాటుఁ డరిఁగూల్చి వానిమెట నరిగె నభిమన్యుపై చేయి మన జగంబు .
 
సీ॥
 
॥ లాటసింహుఁడు మహోగ్రాటోపనిధియంచు నజరామరంబైన యశముఁగాం చెఁ;
జోహణు లా బాల । శూరుని విగ్రహంబులు రచింపించి దేవుని విధానఁ
బ్రతివత్సరము భక్తి శ్రీ వఱల జ్యేష్ఠద్వాదశీదినమందుఁ బూజించు చుందు;
రాలాటుఁ డనిచేయు 4 నపు డున్న కాలిగజ్జెల నెల్ల జనులు ద ర్శించిపోదు;
ఆ॥ రాదినంబునుండి 4 యీదినంబునకుఁ జోహణకులంబువారలాత్మజులకుఁ
గాలిగజ్జయలను 4 గట్టరు; లాటునియెడల వారిభ క్తి యెట్టి దొక్కొ!
సీ॥ భాగ్య సౌభాగ్య సంభావ్యముల్ సింధుఘూర్జర దేశములను వర్తకము పెంప
'టైగ్రిస్'నదీ కృపీ టపవిత్రమైన 'యరాబియా' పాలించు రాజలోక
మణి కలీప్ ఉస్మాను, మఱి కలీప్ ఆ, యేజీదు ఖొరాసాను
యబ్దుల మలీకు సైన్యసముద్రములను బొంగించి హైందవమును
గీ॥ రటుపయిని "హరూ ఆల్ రాశ్చిందను కలీప్ అరాబియా మొదల్ కాశి పర్యంతమేలె;
నవ్వల " సె బాక్ట జిను"వచ్చె! నతఁడు ప్రళయభైరవుని మహమ్మకుఁ దెచ్చె వానికొడుకు.
మ॥ తడవిం తేనియు లేక వీరభటసంతానంబు తగ్గొల్చి మె
బడిరా సింధునది దరించుచు మహమ్మద్ గజ్ని గజ్నీ విభుం
డడువుల్ గాల్చుచు భస్మము సలుపు దావాగ్ని క్రియ
దుడిచె భారతదేశ పట్టణము లందు గల్గు సర్వస్వము.
మ॥ కడుసౌభాగ్యము గల్గు రాష్ట్రముల వంక సుంత కన్నెత్తి చూ
డఁడు; బంగారము పండు నేలలను జూ డం డట్టె పేర్వాసిగాం
 
బొంగుచ్ు
 
19
 
క్షితిపమౌళి,
ముంచి తేల్చి;
 
21